పిలిస్తే పలుకుతా | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాత | సజ్జల శ్రీనివాస్ |
తారాగణం | జై ఆకాశ్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్ |
సంగీతం | ఎమ్.ఎమ్. కీరవాణి |
నిర్మాణ సంస్థ | రాధా చిత్ర |
విడుదల తేదీ | జనవరి 3, 2003 |
భాష | తెలుగు |
పిలిస్తే పలుకుతా 2003, జనవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]
దివి నుండి దిగి వచ్చిన, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మనసా ఒట్టు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.కె ఎస్ చిత్ర
పిలిస్తే పలుకుతానని , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
స్టూడెంట్స్ స్టూడెంట్స్ తుమ్మెద , గానం.గొడ్విన్ , గోపికా పూర్ణిమ
రొట్టె కావాలంటే రచన: కులశేఖర్, గానం.కార్తీక్, కె ఎస్ చిత్ర
బుజ్జులు బుజ్జులు , రచన: కులశేఖర్ , గానం.కె ఎస్ చిత్ర
నువ్వే ముద్దు నడక ముద్దు, గానం.కార్తీక్
ప్రియతమా , రచన: కులశేఖర్
అందాల ముద్దుల గుమ్మకు, రచన: కులశేఖర్ , గానం.ఆర్.పి.పట్నాయక్ , నిత్య సంతోషినీ, కులశేఖర్.