పి. శంకరన్ | |||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | ఎం.పీ. వీరేంద్ర కుమార్ | ||
---|---|---|---|
తరువాత | కె. మురళీధరన్ | ||
నియోజకవర్గం | కోజికోడ్ | ||
పదవీ కాలం 2001 – 2006 | |||
ముందు | పి. విశ్వన్ | ||
తరువాత | పి. విశ్వన్ | ||
నియోజకవర్గం | కోయిలండి | ||
ఆరోగ్య శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 11 ఫిబ్రవరి 2004 - 31 ఆగస్టు 2004 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కోజికోడ్, మద్రాస్ ప్రెసిడెన్సీ (ప్రస్తుత కేరళ, భారతదేశం) | 2 డిసెంబరు 1947||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | వి.సుధ | ||
సంతానం | 3 |
పి. శంకరన్ (2 డిసెంబర్ 1947 - 25 ఫిబ్రవరి 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 2001లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఎ.కె.ఆంటోనీ మంత్రివర్గంలో 11 ఫిబ్రవరి 2004 నుండి 31 ఆగస్టు 2004 వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు.
పి.శంకరన్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోజికోడ్‌లో 25 ఫిబ్రవరి 2020న మరణించాడు. శంకరన్‌కు భార్య ప్రొఫెసర్ సుధ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.[1][2][3]