పీయా రాయ్ చౌదరి | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1999-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | షాయన్ మున్షీ (2005-2010) |
పీయా రాయ్ చౌదరి, బెంగాలీ సినిమా నటి.[1] గురిందర్ చద్దా తీసిన బ్రైడ్ అండ్ ప్రిజుడీస్ లో లఖీ పాత్రలో నటించింది.
పీయా రాయ్, పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. ముంబైలోని నేషనల్ కాలేజీలో చదువుకుంది.
ది బాంగ్ కనెక్షన్ సినిమాలో రీటా, టివి షో హిప్ హిప్ హుర్రే లో కిరణ్ పాత్రలో నటించింది.
జెస్సికా లాల్ హత్య కేసు విచారణలో వివాదాస్పద సాక్షిగా ఉన్న మోడల్ షాయన్ మున్షీని పీయా రాయ్ 2006లో వివాహం చేసుకున్నది. కానీ 2010లో వారిద్దరు విడిపోయారు.[2]