పోలీస్ భార్య (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
నిర్మాణం | పి. బలరాం |
కథ | ఓంకార్ |
చిత్రానువాదం | రేలంగి నరసింహారావు |
తారాగణం | విజయ నరేష్, సీత, గొల్లపూడి మారుతీరావు, ఆహుతి ప్రసాద్ |
సంగీతం | రాజ్ - కోటి |
నేపథ్య గానం | పి. సుశీల, మనో, ఎస్. జానకి, రాధిక |
నృత్యాలు | శివశంకర్ |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి, ఓంకార్, డి. నారాయణవర్మ |
సంభాషణలు | ఓంకార్ |
ఛాయాగ్రహణం | కబీర్ లాల్ |
కూర్పు | మురళి - రామయ్య |
విడుదల తేదీ | 20 నవంబర్ 1990 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పోలీస్ భార్య 1990, నవంబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రేలంగి నరసింహారావు[2][3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నరేష్, సీత, గొల్లపూడి మారుతీరావు, ఆహుతి ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించగా,[4] రాజ్ - కోటి సంగీతం అందించారు.[5]