పోసాని కృష్ణ మురళి

పోసాని కృష్ణ మురళి
పోసాని కృష్ణ మురళి
జననం
పోసాని కృష్ణ మురళి

1958
విద్యఎం.ఎ, ఎం.ఫిల్
వృత్తిరచయిత,
నటుడు,
చలనచిత్ర దర్శకుడు,
నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
జీవిత భాగస్వామికుసుమ లత [1]
పిల్లలుఉజ్వల్, ప్రజ్వల్‌

పోసాని కృష్ణ మురళి ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత.[2] ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. వ్యాపారపరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. రాజా అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.

పోసాని కృష్ణమురళిని 2022 నవంబర్ 03న ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3]

పని చేసిన సినిమాలు

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నిర్మాత గమనికలు
1993 గాయం కాదు డైలాగ్స్ కాదు
1993 రక్షణ కాదు డైలాగ్స్ కాదు
1994 పోలీస్ బ్రదర్స్ కాదు అవును కాదు
1995 అల్లుడా మజాకా కాదు అవును కాదు
ఖైదీ ఇన్‌స్పెక్టర్ కాదు కథ & సంభాషణలు కాదు
అడవి దొర కాదు కథ & సంభాషణలు కాదు
1996 పవిత్ర బంధం కాదు డైలాగ్స్ కాదు
1997 నేను ప్రేమిస్తున్నాను కాదు డైలాగ్స్ కాదు
తాళి కాదు డైలాగ్స్ కాదు
ప్రేమించుకుందాం రా కాదు డైలాగ్స్ కాదు
గోకులంలో సీత కాదు డైలాగ్స్ కాదు
పెళ్లి చేసుకుందాం కాదు డైలాగ్స్ కాదు
మాస్టర్ కాదు డైలాగ్స్ కాదు
1998 పెళ్లి కానుక కాదు డైలాగ్స్ కాదు
ఆటో డ్రైవర్ కాదు డైలాగ్స్ కాదు
ఆహా..! కాదు డైలాగ్స్ కాదు
పెళ్లాడి చూపిస్తా కాదు అవును కాదు
స్నేహితులు కాదు డైలాగ్స్ కాదు
1999 సీతారామ రాజు కాదు డైలాగ్స్ కాదు
సాంబయ్య
ప్రేయసి రావే కాదు డైలాగ్స్ కాదు
భారతరత్న కాదు డైలాగ్స్ కాదు
2000 రవన్న కాదు కథ & సంభాషణలు కాదు
మనోహరం కాదు డైలాగ్స్ కాదు
2001 ఒరేయ్ తమ్ముడు కాదు అవును కాదు
ఎవడ్రా రౌడీ కాదు అవును కాదు
భద్రాచలం కాదు డైలాగ్స్ కాదు
2002 జెమిని కాదు డైలాగ్స్ కాదు
2003 ఇది మా అశోక్‌గాడి లవ్‌స్టోరీ కాదు స్క్రీన్ ప్లే కాదు
రాఘవేంద్ర కాదు అవును కాదు
పల్నాటి బ్రహ్మనాయుడు కాదు అవును కాదు
శంభు కాదు డైలాగ్స్ కాదు
సింహాచలం కాదు డైలాగ్స్ కాదు
సీతయ్య కాదు కథ & సంభాషణలు కాదు
రాజ నరసింహ కాదు కథ కాదు కన్నడ సినిమా
టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ కాదు అవును కాదు
2004 శేషాద్రి నాయుడు కాదు అవును కాదు
భద్రాద్రి రాముడు కాదు అవును కాదు
స్వామి కాదు కథ & సంభాషణలు కాదు
ఆప్తుడు కాదు డైలాగ్స్ కాదు
2005 786 ఖైదీ ప్రేమకథ కాదు డైలాగ్స్ కాదు
శ్రావణమాసం
2007 ఆపరేషన్ దుర్యోధన
2008 ఆపదమొక్కులవాడు
2009 మెంటల్ కృష్ణ
రాజావారి చేపల చెరువు
పోసాని జెంటిల్‌మన్
2011 దుశ్శాసన

నటుడిగా

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1992 ధర్మ క్షేత్రం పౌరుడు
1996 పవిత్ర బంధం రాధ బావ
1997 పెళ్ళి చేసుకుందాం సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ [4]
1998 సుప్రభాతం
2001 అయోధ్య రామయ్య
ఎవడ్రా రౌడీ
2002 బాబీ కోటి
జెమిని హ్యాండ్
2003 సీతయ్య అంజనప్ప
2004 శేషాద్రినాయుడు
భద్రాద్రి రాముడు
2005 శ్రావణమాసం
అతడు ఫరూఖ్
గుడ్ బాయ్
2006 వాళ్ళిద్దరి వయసు పదహరే న్యాయవాది ప్రత్యేక ప్రదర్శన
గేమ్ రాఘవ మాజీ బాస్
2007 ఆపరేషన్ దుర్యోధన
మున్నా కిషన్
2008 ఫ్రెండ్స్ కాలనీ
2009 మెంటల్ కృష్ణ
రాజావారి చేపల చెరువు
ఏక్ నిరంజన్ మంత్రి నరేంద్ర కుమార్
పోసాని జెంటిల్‌మన్
2010 దాసన్నా
వేదం పోలీస్ ఇన్‌స్పెక్టర్
2011 నిష్శబ్ద విప్లవం
నిత్య పెళ్లికొడుకు
క్షేత్రం
వైకుంఠపాళి ఫార్మాస్యూటికల్స్ రావు
ఓ మంజుల కథ
కిరీటం
వరప్రసాద్, పొట్టిప్రసాద్
2012 420
డిక్టేటర్
జాలీగా ఎంజాయ్ చేద్దాం
మిస్ చింతామణి MA (C/o సుబ్బిగాడు) సుబ్బిగాడు
గాలి శీను
తింగరోడు
జులాయి క్లబ్ యజమాని
పీపుల్స్ వార్
సుడిగాడు అతనే
కృష్ణం వందే జగద్గురుం టిప్పు సుల్తాన్
తిక్క
2013 నాయక్ శుక్లా భాయ్
జగద్గురు ఆదిశంకర మహా మంత్రి
పోటుగాడు వెంకట రత్నం
అత్తారింటికి దారేది రాజ రత్నం
దూసుకెళ్తా అవతార్
చండీ గబ్బర్ సింగ్
మసాలా నాగరాజు
ఆపరేషన్ దుర్యోధన 2 కృష్ణుడు
సెకండ్‌ హ్యాండ్‌ లవ్ డాక్టర్
బన్నీ అండ్ చెర్రీ
2014 1: నేనొక్కడినే గులాబ్ సింగ్
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో ఏసీపీ నాయక్
భీమవరం బుల్లోడు పోసాని పోలీసు అధికారి
రేసుగుర్రం హోంమంత్రి గోవర్ధన్
ప్రతినిధి కమీషనర్
కొత్త జంట
మనం ఇన్‌స్పెక్టర్ ధర్మ
జంప్ జిలాని ఉగ్ర నరసింహ రెడ్డి
మైనే ప్యార్ కియా
ఆ ఐదుగురు కృష్ణ మురళి
నీ జతగా నేనుండాలి బార్ యజమాని
బూచమ్మ బూచోడు
పవర్
పాండవులు పాండవులు తుమ్మెద
కిరాక్ తాంత్రిక
పవర్ రాజా
ఆగడు సూపర్ సంపంగి
లౌక్యం గుప్తాజీ
గోవిందుడు అందరివాడేలే న్యాయవాది
ఒక లైలా కోసం సబ్-ఇన్‌స్పెక్టర్
రౌడీ ఫెలో సిల్క్ బాబు
2015 గోపాల గోపాల సిద్ధేశ్వర మహారాజ్
ఇంటలిజెంట్ ఇడియట్స్
టెంపర్ నారాయణ మూర్తి
బండిపోటు భలే బాబు
భమ్ బోలేనాథ్ సేథ్జీ
జిల్ నారాయణ
దోచేయ్ మాణిక్యం
లయన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్
సూపర్ స్టార్ కిడ్నాప్
365 రోజులు
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ కళాశాల ప్రిన్సిపాల్
జేమ్స్ బాండ్
సినిమా వైద్యుడు
ఢీ అంటే ఢీ
కిక్ 2 పోలీస్ కమీషనర్
షేర్ దాదా సహాయకుడు
శివం శివ తండ్రి
కంచె ఎలమంద
బ్రూస్ లీ జయరాజ్ యొక్క PA
రాజు గారి గది బొమ్మాళి రాజా
సైజు జీరో నిజాం నిరంజన్
ఇంజి ఇడుప్పజగి
బెంగాల్ టైగర్ "సెలబ్రిటీ" శాస్త్రి
లోఫర్ మురళి
సౌఖ్యం తిరుపతి రైలు ప్యాసింజర్
పటాస్ హోం మంత్రి
భలే మంచి రోజు ఫాదర్ పాల్
2016 డిక్టేటర్ చంద్రశేఖర్ ధర్మా పిఏ
రన్ పోసాని బాలకృష్ణ
ఎక్స్‌ప్రెస్ రాజా పోలీసు
సోగ్గాడే చిన్ని నాయనా సూరి
స్పీడున్నోడు కృష్ణప్ప
కృష్ణాష్టమి
వీరి వీరి గుమ్మడి పండు
సావిత్రి
హ్యాపీలైఫ్
సర్దార్ గబ్బర్ సింగ్ అప్పాజీ
ఈడో రకం ఆడో రకం ఇన్ స్పెక్టర్ ఎం. కోటేశ్వరరావు
సుప్రీమ్ సంగీత విద్వాంసుడు శివయ్య
బ్రహ్మోత్సవం గ్రామ పెద్ద
అ ఆ పల్లం నారాయణ
శ్రీశ్రీ
బాబు బంగారం ఎమ్మెల్యే పుచ్చప్ప
రోజులు మారాయి
ఆటాడుకుందాం రా సోమరాజు
చుట్టాలబ్బాయి వరద రాజు
సప్తగిరి ఎక్స్‌ప్రెస్
తిక్క ఇన్‌స్పెక్టర్ పి.హైమానంద్
హైపర్ భానుమతి తండ్రి
ఈడు గోల్డ్ ఎహే
వినోదం 100%
ఇజం మంత్రి కోటిలింగాలు
జయమ్ము నిశ్చయమ్మురా పంతులు
ధృవ చెంగళరాయుడు
మీలో ఎవరు కోటీశ్వరుడు తాతా రావు
2017 ఖైదీ నం. 150 బోరబండ బుజ్జి
లక్కున్నోడు షేక్ నయీం
నేను లోకల్ బాబు తండ్రి
లక్ష్మీ బాంబ్ లక్ష్మి తండ్రి
రారండోయ్ వేడుక చూద్దాం రాంబాబు
ఆకతాయి రాజకీయ నాయకుడు
గల్ఫ్
ఉంగరాల రాంబాబు
రోగ్ సేథ్
ఆనందో బ్రహ్మ కృష్ణ మనోహర్
పటేల్ SIR పౌడర్ పాండు
హలో! పోలీసు అధికారి
మిడిల్ క్లాస్ అబ్బాయి పల్లవి తండ్రి
నేనూ కిడ్నాప్ అయ్యాను
నేనే రాజు నేనే మంత్రి మునియప్ప
జై లవ కుశ జై, లవ మరియు కుశల మేనమామ
PSV గరుడ వేగ ప్రతాప్ రెడ్డి
ఒక్కడు మిగిలాడు శివుడు
దువ్వాడ జగన్నాధం హోంమంత్రి పుష్పం
రాజా ది గ్రేట్ లక్కీ మామ
2018 ఇగో పోలీస్ ఇన్‌స్పెక్టర్ సత్యన్నారాయణ
ఆచారి అమెరికా యాత్ర ఫ్యామిలీ లాయర్
ఇంటిలిజెంట్ యాదవ్
జువ్వ పైడిరాజు
కన్నుల్లో నీ రూపమే
నా నువ్వే
ఈ మాయ పేరేమిటో
మర్లపులి
భరత్ అనే నేను మంత్రి
రా..రా..
ఎమ్‌ఎల్‌ఏ సియిఒ
నేల టిక్కెట్టు పోసాని
సిల్లీ ఫెలోస్ ప్రసాద్
ఎందుకో ఎమో రాజు
రంగు మాజీ ఎమ్మెల్యే
నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా వర్ష మేనమామ
జంబలకిడిపంబ మునుపటి న్యాయవాది
సాక్ష్యం డిఫెన్స్ లాయర్
హలో గురు ప్రేమ కోసమే సంజు మామ
కవచం చింతకాయల ఆవేశం
2019 యాత్ర యడ్లపాటి వెంకటరావు
ఓటర్ ఎమ్మెల్యే
క్రేజీ క్రేజీ ఫీలింగ్ PK
చీకటి గదిలో చితక్కొట్టుడు స్వామి (పూజారి)
బుర్రకథ న్యూరోసర్జన్ ప్రభుదాస్
చిత్రలహరి నారాయణ
అర్జున్ సురవరం అడ్డాల సుబ్బారావు
వెంకీ మామ
మజిలీ రాజేంద్ర
మహర్షి మురళీ కృష్ణ
1వ ర్యాంక్ రాజు ప్రిన్సిపాల్
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ న్యాయమూర్తి
నిను వీడని నీడను నేనే పోలీసు అధికారి
90ఎంల్ మురళి
సాఫ్ట్‌వేర్ సుధీర్ చందు మామ
ఆపరేషన్ 2019
2020 సరిలేరు నీకెవ్వరు సీఐ నారాయణ
టెంప్ట్ రాజా
అశ్వథ్థామ పోలీస్ చీఫ్
ఒరేయ్ బుజ్జిగా కోటేశ్వరరావు
2021 రెడ్ లాయర్ పార్థసారథి
క్రాక్ SP
బంగారు బుల్లోడు బొడ్డు నాగరాజు
30 రోజుల్లో ప్రేమించడం ఎలా అక్షర తండ్రి
చెక్ న్యాయవాది
A1 ఎక్స్‌ప్రెస్ సందీప్ మామ
ఛలో ప్రేమిద్దాం
ఇట్లు అమ్మ
ఏక్ మినీ కథ డా. సూర్య ప్రకాష్
క్రేజీ అంకుల్స్
సీటీమార్ సీతారాం
తెలంగాణ దేవుడు
గల్లీ రౌడీ నాయుడు
రిపబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ న్యాయవాది
పెళ్లిసందD కంచుకట్ల ఆంజనేయులు
అనుభవించు రాజా
2022 సూపర్ మచి
ఆచార్య
భళా తందనానా దయామయం
మళ్ళీ మొదలైంది
కోతల రాయుడు
మాతృదేవోభవ
సర్కారు వారి పాట కాలనీ అధ్యక్షుడు
షికారు సీఐ మురళి
ది వారియర్ మాధవ్ తమిళం/తెలుగు ద్విభాషా చిత్రం
బుజ్జి ఇలా రా
ఊర్వశివో రాక్షశివో బ్రోకర్ మూర్తి
హిట్ 2: ద సెకెండ్ కేస్ న్యూస్ రిపోర్టర్
18 పేజెస్ లాయర్ పద్మనాభం
2023 వాలెంటైన్స్ నైట్ వెలుగు కృష్ణమూర్తి
మీటర్ కమిషనర్ కృష్ణ మురారి
కబ్జ కన్నడ సినిమా
ఏజెంట్
అన్‌స్టాపబుల్
భారీ తారాగణం
స్పై కార్యదర్శి నాయుడు
వారెవ్వా జతగాళ్లు
అనుకున్నవన్నీ జరగవు కొన్ని
ఉమాపతి
2024 రాఘవరెడ్డి
వి లవ్ బ్యాడ్ బాయ్స్
14
గొర్రె పురాణం
కల్లు కాంపౌండ్ 1995

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్
2017 బతుకు జటకా బండి జీ తెలుగు
2018 గ్యాంగ్‌స్టార్లు బ్లాక్ బస్టర్ బాల సుబ్రహ్మణ్యం అమెజాన్ ప్రైమ్ వీడియో
2021 ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అయ్యప్ప ఆహా
2022 ఆహా నా పెళ్ళంట జీ-5

సీరియళ్ళు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2 February 2020). "పోసాని, కుసుమ పైకి ఇద్దరు.. లోపల ఒక్కరు". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  2. "Posani Krishna Murali Biography". movies.dosthana.com. Archived from the original on 18 September 2016. Retrieved 7 October 2016.
  3. V6 Velugu (3 November 2022). "ఏపీ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా పోసాని". Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.

బయటి లంకెలు

[మార్చు]