కె. ఫ్రాన్సిస్ జార్జ్ | |||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | థామస్ చాజికడన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కొట్టాయం | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | పి.సి. చాకో | ||
తరువాత | పి.టి. థామస్ | ||
నియోజకవర్గం | ఇడుక్కి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మువట్టుపుజా, కొట్టాయం, ట్రావెన్కోర్ రాష్ట్రం-కొచ్చిన్ (ప్రస్తుత కేరళ), భారతదేశం | 29 మే 1955||
రాజకీయ పార్టీ | కేరళ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనాధిపత్య కేరళ కాంగ్రెస్[1] కేరళ కాంగ్రెస్ (ఎం) | ||
తల్లిదండ్రులు | కె.ఎం.జార్జ్, మార్తమ్మ జార్జ్ | ||
జీవిత భాగస్వామి | షైనీ ఫ్రాన్సిస్ జార్జ్ | ||
సంతానం | 3 | ||
నివాసం | మువట్టుపుజా | ||
వెబ్సైటు | http://www.francisgeorge.in | ||
మూలం | [1] |
ఫ్రాన్సిస్ జార్జ్ (జననం 29 మే 1955) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇడుక్కి లోక్సభ నియోజకవర్గం, కొట్టాయం నియోజకవర్గాల నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]