బటూల్ ఫాతిమా

బటూల్ ఫాతిమా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సయ్యదా బటూల్ ఫాతిమా నఖ్వీ
పుట్టిన తేదీ (1982-08-14) 1982 ఆగస్టు 14 (వయసు 42)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 18)2004 మార్చి 15 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 27)2001 ఏప్రిల్ 9 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2014 మార్చి 6 - బంగ్లాదేశ్ తో
తొలి T20I (క్యాప్ 3)2009 మే 25 - ఐర్లాండ్ తో
చివరి T20I2014 ఏప్రిల్ 3 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06–2007/08Karachi
2009/10–2012/13Zarai Taraqiati Bank Limited
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 1 83 45 128
చేసిన పరుగులు 0 483 64 874
బ్యాటింగు సగటు 0.00 8.62 5.81 11.97
100లు/50లు 0/0 0/0 0/0 0/3
అత్యుత్తమ స్కోరు 0 36 11* 57
వేసిన బంతులు 90 90
వికెట్లు 1 1
బౌలింగు సగటు 61.00 61.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/33 1/33
క్యాచ్‌లు/స్టంపింగులు 3/2 54/46 11/39 72/68
మూలం: CricketArchive, 10 December 2021

సయ్యదా బటూల్ ఫాతిమా నఖ్వీ (జననం 1982, ఆగస్టు 14) పాకిస్థాన్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

2001 - 2014 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 83 వన్ డే ఇంటర్నేషనల్స్, 45 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది.కరాచీ, జరాయ్ తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

2001లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో తన అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[3]

2010లో, చైనాలో జరిగిన 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పాకిస్థాన్ జట్టులో ఆమె భాగమైంది.[4]

2014 మహిళల ప్రపంచ టీ20 తర్వాత ఆమె అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Batool Fatima". ESPNcricinfo. Retrieved 10 December 2021.
  2. "Player Profile: Batool Fatima". CricketArchive. Retrieved 10 December 2021.
  3. "1st ODI (D/N), Karachi, Apr 9 2001, Netherlands Women tour of Pakistan: Pakistan Women v Netherlands Women". ESPNcricinfo. Retrieved 10 December 2021.
  4. "Final, Guangzhou, Nov 19 2010, Asian Games Women's Cricket Competition: Bangladesh Women v Pakistan Women". ESPNcricinfo. Retrieved 10 December 2021.
  5. Narayanan, Nishi. "Bye, bye, bye". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-03-02.

బాహ్య లింకులు

[మార్చు]