బిజోయ్ చంద్ర భగవతి | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
In office 1957–1971 | |
తరువాత వారు | కమలా ప్రసాద్ త్రిపాఠి |
నియోజకవర్గం | తేజ్పూర్ |
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | బిమల్ భగవతి |
సంతానం | అశోక్ భగవతి, పతంజలి భగవతి, జైమిని భగవతి, సత్యం భగవతి. |
నివాసం | తేజ్పూర్,సోనిత్పూర్ జిల్లా, అస్సాం. |
బిజోయ్ చంద్ర భగవతి (జనవరి 20, 1904 - మే 8, 1997) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. అతను 1957, 1962, 1967 లో తేజ్పూర్ అస్సాం నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆయన ఐఎన్ టియుసి జాతీయ అధ్యక్షుడు. ఆయనకు 1992లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. [1][2][3] [4]
1966 జనవరి 24 నుంచి 1967 మార్చి 13 వరకు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఉప మంత్రిగా పనిచేశారు.