బిశ్వేశ్వర్ తుడు (జననం 28 మార్చి 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మయూర్భంజ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]