మారుపేరు | లేడీ డ్రాగన్స్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అసోసియేషన్ | భూటాన్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు | |||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | Associate member[1] (2017) అనుబంధిత సభ్యులు (2001) | |||||||||
ICC ప్రాంతం | ఆసియా క్రికెట్ కౌన్సిల్ | |||||||||
| ||||||||||
Women's international cricket | ||||||||||
తొలి అంతర్జాతీయ | v మూస:Country data ఖతార్ కౌలాలంపూర్ వద్ద; జూలై 3, 2009 | |||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v హాంగ్‌కాంగ్ బ్యాంకాక్ వద్ద; జనవరి 13, 2019 | |||||||||
చివరి WT20I | v మలేషియా సెలంగోర్ టర్ఫ్ క్లబ్, సెరి కెంబగన్; సెప్టెంబర్ 4, 2023 | |||||||||
| ||||||||||
As of 4 సెప్టెంబర్ 2023 |
భూటాన్ మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ స్థాయి లో భూటాన్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీనిని ది లేడీ డ్రాగన్స్ అనే ఇంకోపేరుతో కూడా పిలుస్తారు. ఈ జట్టును 2001 నుండి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లో సభ్యత్వం కలిగిన భూటాన్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు నిర్వహిస్తోంది. ఈ జట్టు 2009లో ఖతార్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ స్థాయి లో ఆడడం ప్రారంభం చేసింది.
మలేసియా లో జరిగిన 2009 ఎసిసి మహిళల ట్వంటీ20 ఛాంపియన్షిప్ పోటీలో భూటాన్ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆరంభం చేసింది.[5] ఖతార్ తో తన మొదటి మ్యాచ్ ను 42 పరుగుల తేడాతో గెలిచింది [6] కానీ గ్రూప్ - స్టేజ్ లో నాలుగు ఇతర ఆటలను కోల్పోయింది.[7] ఒమన్ తో జరిగిన తొమ్మిదవ ప్లే - ఆఫ్ లో భూటాన్ 101 పరుగుల తేడాతో గెలిచి, పన్నెండు జట్లలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.[8] 2011 ఎడిషన్లో భూటాన్ మళ్లీ ఒక గ్రూప్ - స్టేజ్ గేమ్ మాత్రమే ఒమన్ తో గెలుచుకుంది. ఏడవ ప్లే - ఆఫ్ లో కువైట్ చేతిలో ఓడిపోయింది. [9] 2013 ఎసిసి మహిళా ఛాంపియన్షిప్ తో ఈ జట్టు అంతర్జాతీయ పోటీకి దిగింది. ఇక్కడ 25 ఓవర్లపై మ్యాచ్ జరిగాయి. ఈ దశలో భూటాన్ మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటినీ ఓడించి మూడో స్థానంలో నిలిచింది.[10] ఐదవ స్థానం ప్లే - ఆఫ్ లో ఇరాన్ ను చాల దగ్గరగా ఓడించారు.[11] ఆరు జట్లతో నిలిచిన ఫలితంగా భూటాన్ ఇరాన్ రెండు జట్లు 2014 ఎసిసి ఉమెన్స్ ప్రీమియర్ పోటీకి అర్హత సాధించాయి.[12]
2018 ఏప్రిల్లో ఐసీసీ తన సభ్యులందరికీ మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను పూర్తిగా కలగ చేసింది. 1 జూలై 2018 తర్వాత భూటాన్ మహిళా జట్టు ఇతర అంతర్జాతీయ జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్ లు పూర్తి టి20ఐ స్థాయి లో ఆడారు[13]. 2019 జనవరి 12న బ్యాంకాక్ లో హాంకాంగ్ తో జరిగిన మహిళల టి20 స్మాష్ మ్యాచ్ తో , భూటాన్ తన ట్వంటీ20 అంతర్జాతీయ ఆరంభం చేసింది.[14]
డిసెంబర్ 2020లో, ఐసీసీ 2023 మహిళా టీ20 ప్రపంచ కప్ కు అర్హత మార్గాన్నిసూచించింది.[15] 2021 ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైయర్ గ్రూపులో భూటాన్ మహిళా జట్టు మ్యాచ్ లు మొదలు పెట్టింది.[16]
భూటాన్ మహిళా అంతర్జాతీయ మ్యాచ్ లు[17]
చివరిగా తాజారించబడింది 4 సెప్టెంబర్ 2023
రికార్డు ప్లే | ||||||
ఫార్మాట్ | మ్యాచ్ లు | గెలిచినవి | ఓడినవి | టై | ఫలితం లేదు | ప్రారంభ మ్యాచ్ |
---|---|---|---|---|---|---|
అంతర్జాతీయ ట్వంటీ20లు | 17 | 3 | 14 | 0 | 0 | 26 ఏప్రిల్ 2019 |
అంతర్జాతీయ ట్వంటీ20
ఇతర దేశాలతో టీ20ఐ రికార్డు[21]
టి20ఐ #1597 వరకు పూర్తి రికార్డులు. చివరిగా తాజాకరించబడింది 4 సెప్టెంబర్ 2023.
ప్రత్యర్థి | మ్యాచ్ లు | గెలిచినవి | ఓడినవి | టై | ఫలితం లేదు | తొలి మ్యాచ్ | తొలి విజయం |
---|---|---|---|---|---|---|---|
ఐసీసీ అసోసియేట్ సభ్యులు | |||||||
బహ్రెయిన్ | 1 | 1 | 0 | 0 | 0 | 22 జూన్ 2022 | 22 జూన్ 2022 |
హాంగ్‌కాంగ్ | 3 | 0 | 3 | 0 | 0 | 13 జనవరి 2019 | |
ఇండోనేషియా | 1 | 0 | 1 | 0 | 0 | 14 జనవరి 2019 | |
కువైట్ | 2 | 1 | 1 | 0 | 0 | 22 నవంబర్ 2021 | 22 నవంబర్ 2021 |
మలేషియా | 2 | 0 | 2 | 0 | 0 | 28 నవంబర్ 2021 | |
మయన్మార్ | 1 | 0 | 1 | 0 | 0 | 15 జనవరి 2019 | |
నేపాల్ | 3 | 0 | 3 | 0 | 0 | 23 నవంబర్ 2021 | |
ఖతార్ | 1 | 1 | 0 | 0 | 0 | 1 సెప్టెంబర్ 2023 | 1 సెప్టెంబర్ 2023 |
థాయిలాండ్ | 1 | 0 | 1 | 0 | 0 | 16 జనవరి 2019 | |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 2 | 0 | 2 | 0 | 0 | 25 నవంబర్ 2021 |