మధు శర్మ | |
---|---|
జననం | మధు 13 డిసెంబరు 1984 |
వృత్తి | నటి ప్రచారకర్త నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1998—ప్రస్తుతం |
మధు శర్మ చలనచిత్ర నటి, ప్రచారకర్త, నిర్మాత. శ్లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది.
మధు శర్మ 1984, డిసెంబర్ 13న రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించింది.
మోడలింగ్ చూస్తూ, సినీరంగంలోకి ప్రవేశించింది. శ్లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మధు శర్మ, తమిళ, కన్నడ, హిందీ, భోజ్ పురి చిత్రాలలో నటించింది. మరాఠి భాషలో 2 సినిమాలు, భోజ్ పురి భాషలో 4 సినిమాలు నిర్మించింది.
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష |
---|---|---|---|
2005 | దటీజ్ పాండు | తెలుగు | |
అదిరిందయ్యా చంద్రం[1] | తెలుగు | ||
పౌర్ణమి | తెలుగు | ||
బ్రహ్మా | తెలుగు | ||
శ్లోకం[2] | తెలుగు | ||
2006 | పార్టీ[3] | తెలుగు | |
ట్రాఫిక్ సిగ్నల్ | హిందీ | ||
ఉగ్రనరసింహా | కన్నడ | ||
యువ | కన్నడ | ||
తవం | తమిళం | ||
2005 | గౌతమ్ ఎస్.ఎస్.సి. | తెలుగు | |
హనుమంతు | తెలుగు | ||
ఎక్ దుజే కే లియే | భోజ్ పురి | ||
దుల్హే రాజా | భోజ్ పురి | ||
చ్చపర కి ప్రేమ్ కహానీ | భోజ్ పురి | ||
2008 | వాల్ పోస్టర్[1] | తెలుగు | |
2013 | నాలో వసంతరాగం[4] | తెలుగు | |
2015 | ఘులామీ | భోజ్ పురి | |
యోద్దా | భోజ్ పురి | ||
2016 | కిలాడీ | భోజ్ పురి | |
ఛాలెంజ్ | భోజ్ పురి |