వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్, భారత్ | 1963 ఏప్రిల్ 15|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 168) | 1984 డిసెంబరు 12 - ఇంగ్లండు తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 నవంబరు 8 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 47) | 1984 ఏప్రిల్ 8 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 1996 మార్చి 2 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1982/83–1996/97 | ఢిల్లీ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
1995 | దుర్హామ్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2006 జనవరి 23 |
మనోజ్ ప్రభాకర్ (జ. 1963 ఏప్రిల్ 15) ఒక మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. కొన్ని సార్లు ఓపెనింగ్ లో కూడా ఆడాడు. ఇతను 1996 లో ఆటనుంచి విరమించుకున్నాడు.
ఇతను అంతర్జాతీయ టెస్టుల్లో 96, వన్డే ల్లో 157 వికెట్లు తీశాడు. దేశేవాళీ పోటీల్లో ఢిల్లీ జట్టు తరపున ఆడి 385 వికెట్లు తీశాడు.
ఈయన తరచుగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఆటలో దిగేవాడు, బౌలింగ్ చేసేవాడు. అంతర్జాతీయ స్థాయిలో మంచి స్థిరత్వంతో ఆడాడు.[1][2]
32 సంవత్సరాల వయసులో ప్రభాకర్ తన చివరి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్ 1996 లో క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా ఢిల్లీలో శ్రీలంక మీద ఆడాడు.[3]
భారతీయ సినిమా నటి ఫర్హీన్ ను మనోజ్ ప్రభాకర్ ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు రాహిల్, మానవన్ష్. అయితే, ప్రభాకర్, మొదటి భార్య సంధ్య ల సంతానం కుమారుడు రోహను కుటుంబం సైతం వీరితోనే ఢిల్లీలో నివసిస్తుంది.[4][5]
{{cite web}}
: Check date values in: |access-date=
(help)