వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | గగ్గో మండి, పంజాబ్, పాకిస్తాన్ | 1982 జూన్ 6|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 7 అ. 1 అం. (216 cమీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 212) | 2013 ఫిబ్రవరి 14 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2013 అక్టోబరు 23 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 178) | 2010 సెప్టెంబరు 10 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2016 సెప్టెంబరు 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 76 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 50) | 2012 డిసెంబరు 25 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2019 నవంబరు 5 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2016 | ఖాన్ ల్యాబ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–2014 | Multan Tigers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | లాహోర్ లయన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | Dhaka Dynamites | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | ఇస్లామాబాద్ యునైటెడ్ (స్క్వాడ్ నం. 76) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017– | వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2020 | Multan Sultans (స్క్వాడ్ నం. 27) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | బార్బడాస్ Tridents (స్క్వాడ్ నం. 27) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Balkh Legends | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | సిల్హెట్ సిక్సర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2020 | Rajshahi Royals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | పెషావర్ జాల్మి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | Mirpur Royals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | క్వెట్టా గ్లాడియేటర్స్ (స్క్వాడ్ నం. 76) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 28 July 2022 |
మహ్మద్ ఇర్ఫాన్ (జననం 1982, జూన్ 6) పాకిస్తాన్ మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతని ఎత్తు 7'1" (216 సెం.మీ), ఫస్ట్-క్లాస్, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత ఎత్తైన ఆటగాడు.[1][2][3]
ఇర్ఫాన్ 1982, జూన్ 6న సెంట్రల్ పంజాబ్‌లోని గగ్గో మండి గ్రామంలోని ఒక ముస్లిం జాట్ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.[4]
ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి ముందు ఇతను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వారినికి 300 రూపాయలు జీతంతో ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో పనిచేశాడు.[5]
నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌లను ఆకట్టుకున్న తర్వాత, ఇర్ఫాన్ హబీబ్ బ్యాంక్ తదితర ఫస్ట్-క్లాస్ జట్ల నుండి అనేక ఆఫర్‌లను పొందాడు. 28 సంవత్సరాల వయస్సులో 2010లో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేసాడు. 2012 డిసెంబరు 25న పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్నప్పుడు మొదటి ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌పై తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో ఆటను భ్రష్టు పట్టించే రెండు విధానాలను నివేదించడంలో విఫలమైనందుకు ఇర్ఫాన్‌ను 2017, మార్చి 29న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల క్రికెట్ నుండి సస్పెండ్ చేసింది.[6]
He was born a farmer's son in the small village of Gaggu Mandi in the central Punjab province, where he found his height hard to cope with, even as one of five brothers all over six feet tall [...] His father, himself 6'9", advised him to be patient.
Irfan has been presented as a feelgood story to counter an era of cynicism. A year ago he was working in a plastic pipe factory.