మిచెల్ మెక్‌క్లెనాఘన్

మిచెల్ మెక్‌క్లెనాఘన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మిచెల్ జాన్ మెక్‌క్లెనాఘన్
పుట్టిన తేదీ (1986-06-11) 1986 జూన్ 11 (వయసు 38)
హేస్టింగ్స్, హాక్స్ బే, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 176)2013 19 January - South Africa తో
చివరి వన్‌డే2016 25 January - Pakistan తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.81
తొలి T20I (క్యాప్ 57)2012 21 December - South Africa తో
చివరి T20I2018 31 May - West Indies తో
T20Iల్లో చొక్కా సంఖ్య.81
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–2010/11Central Districts
2011/12–2019/20Auckland
2013Lancashire
2014Worcestershire
2015–2019Mumbai Indians (స్క్వాడ్ నం. 81)
2015–2016Middlesex
2017–2018St Lucia Stars
2017/18Sydney Thunder
2018–2019Lahore Qalandars (స్క్వాడ్ నం. 81)
2018/19Nangarhar Leopards
2020Karachi Kings (స్క్వాడ్ నం. 81)
2020/21Otago
కెరీర్ గణాంకాలు
పోటీ ODI T20I FC LA
మ్యాచ్‌లు 48 29 38 103
చేసిన పరుగులు 108 24 444 323
బ్యాటింగు సగటు 27.00 6.00 14.32 13.45
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 34* 10 73* 34*
వేసిన బంతులు 2,336 608 7,353 5,015
వికెట్లు 82 30 117 190
బౌలింగు సగటు 28.20 26.30 37.26 25.10
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 3 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/58 3/17 8/23 6/41
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 7/– 8/– 14/–
మూలం: ESPNcricinfo, 2021 18 June

మిచెల్ జాన్ మెక్‌క్లెనాఘన్ (జననం 1986, జూన్ 11) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్ తరపున పరిమిత ఓవర్ల అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. దేశీయంగా, న్యూజీలాండ్‌లోని ఒటాగో తరపున ఆడాడు. మెక్‌క్లెనాఘన్ ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడ. వన్డే ఇంటర్నేషనల్స్‌లో న్యూజీలాండ్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2012 డిసెంబరు 21న న్యూజీలాండ్ దేశంలో పర్యటించినప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. అదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన ఓపెనర్ రిచర్డ్ లెవీని ఔట్ చేసి తన తొలి టీ20 వికెట్‌ను తీసుకున్నాడు. మూడు ఓవర్లలో 1/20 గణాంకాలతో ముగించాడు.[1] సిరీస్‌లోని మూడు టీ20 మ్యాచ్‌లలో ఆడాడు. తొలి టీ20 సిరీస్‌లో మొత్తం 4 వికెట్లు తీశాడు.[2][3]

2013, జనవరి 19న దక్షిణాఫ్రికాతో జరిగిన అదే పర్యటనలో వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తన పది ఓవర్లలో 4-20తో అద్భుతమైన గణాంకాలతో మ్యాచ్‌ను ముగించాడు. డేల్ హాడ్లీ తర్వాత వన్డే అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీసిన రెండవ న్యూజీలాండ్ ఆటగాడిగా నిలిచాడు.[4] [5]

రికార్డులు, విజయాలు

[మార్చు]
  • న్యూజీలాండ్ వన్డే అరంగేట్రం (4-20) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.[6]
  • డేల్ హ్యాడ్లీ తర్వాత వన్డే అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన రెండో న్యూజీలాండ్ ఆటగాడు.[7]
  • 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ (11).[8]
  • మ్యాచ్‌ల పరంగా 50 వన్డే వికెట్లు (23) సాధించిన ఆల్ టైమ్‌లో సంయుక్తంగా రెండవ అత్యంత వేగంగా ఉన్నాడు (23).[9]

మూలాలు

[మార్చు]
  1. "Full Scorecard of New Zealand vs South Africa 1st T20I 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-18.
  2. "Full Scorecard of South Africa vs New Zealand 2nd T20I 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
  3. "Full Scorecard of South Africa vs New Zealand 3rd T20I 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
  4. "Full Scorecard of South Africa vs New Zealand 1st ODI 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
  5. "Live Cricket Scores & News International Cricket Council". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-26. Retrieved 2021-06-26.
  6. "Live Cricket Scores & News International Cricket Council". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-26. Retrieved 2021-06-27.
  7. "Mitchell McClenaghan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2021-06-27.
  8. "ICC Champions Trophy, 2013 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-06-27.
  9. "Records | One-Day Internationals | Bowling records | Fastest to 50 wickets | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-06-27.

బాహ్య లింకులు

[మార్చు]