మిత్రుడు (సినిమా)

మిత్రుడు
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం మహదేవ్
నిర్మాణం శివలెంక కృష్ణప్రసాద్
కథ విజయేంద్ర ప్రసాద్
చిత్రానువాదం మహదేవ్
తారాగణం నందమూరి బాలకృష్ణ, ప్రియమణి, బ్రహ్మానందం, రఘుబాబు, బాలయ్య, చంద్రమోహన్
సంగీతం మణి శర్మ
సంభాషణలు ఎం. రత్నం
ఛాయాగ్రహణం బి.బాలమురుగన్
కూర్పు కోలా భాస్కర్
నిర్మాణ సంస్థ వైష్ణవి సినిమా
విడుదల తేదీ 1 మే 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మిత్రుడు మహాదేవ్ దర్శకత్వం వహించిన 2009 సినిమా. వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. నందమూరి బాలకృష్ణ, ప్రియామణి ముఖ్య పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని తరువాత హిందీలో ఆజ్ కా హిందుస్తానీ పేరుతోను, భోజ్‌పురిలో ఫూల్ కౌర్ కేట్ గానూ అనువదించారు.

ఈ సినిమా సమీక్షకుల ప్రశంసలు పొందలేకపోయింది.[1]

ఆదిత్య ( నందమూరి బాలకృష్ణ ) నిరాశకు గురైన ఒంటరివాడు, అతను మలేషియాలో ఉంటాడు. ఇందూ ( ప్రియమణి ) ఒక కోటీశ్వరుడైన వ్యాపారవేత్త కుమార్తె. ఆమె మలేషియాలో చదువుతుంది. జ్యోతిష్కుడు ఆమె ఆదర్శ భర్త లక్షణాలు ఎలా ఉండాలో చెబుతాడు. ఆ లక్షణాలు ఆదిత్య లక్షణాలతో కలుస్తాయి. కొన్ని విఫల ప్రయత్నాల తరువాత, ఆదిత్య ఇందూ ప్రతిపాదనను అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆదిత్య ఎందుకు నిరాశకు గురయ్యాడు, ఇందూ ఆదిత్యను వెంబడించి అతనిని వివాహం చేసుకోవటానికి అసలు కారణం ఏమిటీ అనేవే మిగిలిన కథ అంతా  

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."తెల్లవారితే"వెన్నెలకంటిరాహుల్ నంబియార్, హేమచంద్ర, శ్రావన భార్గవి4:58
2."By Birthe"అనంత శ్రీరాంశ్రేయా ఘోషల్4:00
3."డోంట్ టచ్ మీ"అనంత శ్రీరాంరంజిత్, కె.ఎస్.చిత్ర4:43
4."ఝుమ్మంది ఒళ్ళంతా"ఓరుగంటికార్తిక్, సుజాత3:59
5."ప్రియమణి"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సైంధవి4:24
6."ఆకాశం నుంచి"వెన్నెలకంటివిజయ్ ఏసుదాస్, కౌసల్య4:30
మొత్తం నిడివి:26:36

మూలాలు

[మార్చు]
  1. Staff (2009-05-01). "మిత్రుడు ఓ బకరా(రివ్యూ)". telugu.filmibeat.com. Retrieved 2020-08-21.