మేడం చీఫ్ మినిస్టర్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | సుభాష్ కపూర్ |
రచన | సుభాష్ కపూర్ |
నిర్మాత | భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ నరేన్ కుమార్ డింపుల్ ఖర్బందా |
తారాగణం | రీచా ఛద్దా |
ఛాయాగ్రహణం | జయేష్ నాయర్ |
కూర్పు | చంద్రశేఖర్ ప్రజాపతి |
సంగీతం | మంగేష్ దక్కడే |
నిర్మాణ సంస్థలు | టీ-సిరీస్ A కంగ్రా టాకీస్ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | ఏ ఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీs | 21 జనవరి, 2021 |
సినిమా నిడివి | 124 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | అంచనా ₹0.5 million[1] |
మేడం చీఫ్ మినిస్టర్ 2012లో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన హిందీ సినిమా. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ సమర్పణలో భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించగా, సుభాష్ కపూర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ లో 2019 నవంబరు, డిసెంబరు నెలలో 40రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. మేడం చీఫ్ మినిస్టర్ చిత్రం 2021 జనవరి 21న విడుదలైంది.[2]
ఈ చిత్రానికి మంగేష్ దక్కడే సంగీతం అందించగా, పాటను దుశ్యంత్ రాశాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "చిడి చిడి [4]" | స్వానంద్ కిరికిరే | 2:15 |