రగిలే జ్వాల (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్ర రావు |
---|---|
నిర్మాణం | త్రివిక్రమరావు |
తారాగణం | కృష్ణగిరి , సుజాత , జయప్రద |
సంగీతం | కె. చక్రవర్తి |
నృత్యాలు | సలీం |
ఛాయాగ్రహణం | కె.ఎస్.ప్రకాశరావు |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
రగిలే జ్వాల 1981 లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణరాజు, సుజాత, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]
పరోపకారి, ధైర్యశాలీ ఓ కుటుంబమంటూ లేని ఓ యువకుడు ఈ ధనవంతుడైన భూస్వామి మనవరాలు చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె బంధువు ఇందుకు కోపించి పగ తీర్చుకోవడం కోసం అతణ్ణి ఓ డ్యాన్సరు హత్య కేసులో ఇరికిస్తాడు. అతడు ఈ కేసులోంచి బయటపడతాడా అనేది మిగతా చిత్ర కథ.[2]
దర్శకుడు: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: టీ.త్రివిక్రమ రావు
నిర్మాణ సంస్థ: విజయలక్ష్మి ప్రొడక్షన్స్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, ఆత్రేయ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల,
సంగీతం: కొమ్మినేని చక్రవర్తి
కెమెరా: కె.ఎస్.ప్రకాశరావు
డ్యాన్స్: సలీం
విడుదల:07:08:1981.
01 ముద్దబంతి పువ్వమ్మా, రచన: ఆత్రేయ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
02 తోటమాలిని, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
03 ఎన్నెల్లో తాంబూలాలు, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
04 నా జీవన జ్యోతివి నీవే ,రచన:వేటూరి, గానం. పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
05 చినుకు పడితే, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
06 తోపుకాడ కొస్తావా, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
07.జయ జమలాసని సద్గతి భామినీ (దండకం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
08.నా జీవన దాతవు నీవే (బిట్) రచన: వేటూరి, గానం.పి . సుశీల
. 3.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.