రత్నాంగి రాగం

Ratnangi scale with shadjam at C

రత్నాంగి రాగము కర్ణాటక సంగీతంలో 2వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు

[మార్చు]
  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G1 M1 P D1 N2 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M1 G1 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఇది 38 మేళకర్త జలార్ణవం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు

[మార్చు]

చాలామంది వాగ్గేయకారులు రత్నాంగి రాగంలో కీర్తనల్ని రచించారు.

  • రత్నాంగి రాగంలో పాడబడే కొన్ని కచేరీ గీతాలు.
  1. **కళాసవర్ధిజం** - త్యాగరాజ
  2. **తరుణం ఇదే** - కోటేశ్వర అయ్యర్
  3. **శ్రీ గురుం చింతయామ్యహం** - డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  4. **జననీ ఆశ్రిత** - హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్
  5. **వర్ణం - నిరతము** - జనక రాగ వర్ణ మంజరి నుండి నల్లన్ చక్రవర్తి మూర్తి

ఫేనాధ్యుతి రాగంలో నిచ్చితమై ఉన్న కృతి:**

  • **శ్రీ దక్షిణామూర్తిం** - ముత్తుస్వామి దీక్షితార్

జన్య రాగాలు

[మార్చు]

రత్నాంగి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి. వీనిలో రేవతి రాగం ఒకటి.

మూలాలు

[మార్చు]
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్