రామ దేవి | |||
| |||
లోక్‌సభ సభ్యురాలు
షెయోహర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 మే 2009 | |||
ముందు | సీతారాం సింగ్ | ||
---|---|---|---|
లోక్‌సభ సభ్యురాలు
| |||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | రాధా మోహన్ సింగ్ | ||
తరువాత | రాధా మోహన్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] లాల్ గంజ్, బీహార్ | 1949 మే 5||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
జీవిత భాగస్వామి | బ్రీజ్ బిహారి ప్రసాద్ | ||
సంతానం | 5 | ||
నివాసం | ముజఫర్‌పూర్, బీహార్ భేడియారి అదాపూర్ గ్రామం, ఈస్ట్ చంపారన్ |
రమా దేవి (జననం 1948) బీహార్‌కు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై 17వ లోక్‌సభ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో ఉంది.[2]
రమా దేవి 1998లో రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుండి మోతీహరి లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికైంది.[3] ఆమె 2000లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోతీహరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసింది. రమా దేవి 2009లో భారతీయ జనతా పార్టీ నుండి షెయోహర్ నుండి రెండోసారి, 2014లో, 2019లో[4] వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికై 17వ లోక్‌సభలో చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో ఉంది.