రవన్న | |
---|---|
దర్శకత్వం | బి. గోపాల్ |
రచన | పోసాని కృష్ణమురళి |
నిర్మాత | మాగంటి గోపినాథ్ |
తారాగణం | రాజశేఖర్, కృష్ణ, సౌందర్య, సంఘవి, నర్రా వెంకటేశ్వర రావు |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
విడుదల తేదీ | 2000 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రవన్న 2000, మార్చి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. బి. గోపాల్ దర్శకత్వంలో రాజశేఖర్, కృష్ణ, సౌందర్య, సంఘవి, నర్రా వెంకటేశ్వర రావు, తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2][3]