![]() | |
ప్రభుత్వ స్థానం | జైపూర్ |
---|---|
చట్ట వ్యవస్థ | |
అసెంబ్లీ | రాజస్థాన్ శాసనసభ |
స్పీకరు | వాసుదేవ్ దేవ్‌నానీ (బిజెపి) |
అసెంబ్లీలో సభ్యులు | 200 |
కార్యనిర్వహణ వ్యవస్థ | |
గవర్నరు | హరిభౌ కిషన్‌రావ్ బగాడే |
ముఖ్యమంత్రి | భజన్ లాల్ శర్మ (BJP) |
ఉప ముఖ్యమంత్రి | దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా (BJP) |
ప్రధాన కార్యదర్శి | సుధాంష్ పంత్, IAS |
న్యాయవ్యవస్థ | |
హైకోర్టు | రాజస్థాన్ హైకోర్టు |
ప్రధాన న్యాయమూర్తి | మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ (తాత్కాలిక) |
రాజస్థాన్ ప్రభుత్వం, అనేది రాజస్థాన్ రాష్ట్రం, దాని 50 జిల్లాలకు పరిపాలన సాగించే అత్యున్నత పాలక అధికార సంస్థ. ఇది రాజస్థాన్ గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక శాఖ, అలాగే న్యాయవ్యవస్థ, శాసన శాఖలను కలిగి ఉంటుంది. జైపూర్ రాజస్థాన్ రాజధాని, విధానసభ (శాసనసభ), సెక్రటేరియట్ జైపూర్‌లో ఉన్నాయి.
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, రాజస్థాన్ రాష్ట్రాధినేత గవర్నరును కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నరు పదవి ఎక్కువగా ఉత్సవంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేతకు కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.
రాజస్థాన్ శాసనసభ ఏకసభ శాసనసభ.ఇందులో 200 మంది శాసనసభ్యులు ఉన్నారు.ఏదేని పరిస్థితులలోగవర్నరుశాసనసభరద్దుచేసిన సందర్భాలలో మినహా శాసనసభ గరిష్ఠ కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది.
రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్‌లో ప్రధాన స్థానాన్ని కలిగి ఉంది. రాజస్థాన్ పొరుగు జిల్లాలపై సంబంధిత అధికార పరిధినికలిగిఉన్న జైపూర్‌లో ఒక హైకోర్టు బెంచ్ ఉంది.
పోర్ట్‌ఫోలియో | మంత్రి | పదవి మొదలు | పదవి ముగింపు | పార్టీ | |
---|---|---|---|---|---|
ముఖ్యమంత్రి హోమ్ అఫైర్స్ ఎక్సైజ్ పర్సనల్ అవినీతి నిరోధక బ్యూరో ప్లానింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ మేకింగ్ సెల్ సమాచారం, ప్రజా సంబంధాలు ఇతర శాఖలు ఏ మంత్రికి కేటాయించబడలేదు | 2023 డిసెంబరు 15 | పదవిలో ఉన్న వ్యక్తి | BJP | ||
ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి పర్యాటక శాఖ మంత్రి మహిళా & శిశు అభివృద్ధి మంత్రి మంత్రి కళ & సాంస్కృతిక వ్యవహారాల పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి బాల సాధికారత మంత్రి | 2023 డిసెంబరు 15 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
ఉప ముఖ్యమంత్రి ఉన్నత విద్యా మంత్రి రోడ్డు రవాణా, రహదారుల మంత్రి సాంకేతిక విద్యా మంత్రి ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్య శాఖ మంత్రి | 2023 డిసెంబరు 15 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
వైద్య, ఆరోగ్య మంత్రి వైద్య, ఆరోగ్య సేవల మంత్రి | గజేంద్ర సింగ్ ఖిమ్సర్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పరిశ్రమ, వాణిజ్య మంత్రి సమాచార మంత్రి సాంకేతికత, కమ్యూనికేషన్ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి స్కిల్ ప్లానింగ్, వ్యవస్థాపకత మంత్రి సైనిక సంక్షేమ మంత్రి | 2023 డిసెంబరు 30 | పదవిలోఉన్న వ్యక్తి | BJP | ||
గిరిజన ప్రాంత అభివృద్ధి మంత్రి హోంగార్డుల శాఖ మంత్రి | బాబులాల్ ఖరాడి | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి/>చట్టం, న్యాయ వ్యవహారాల మంత్రి న్యాయ మంత్రి | జోగారామ్ పటేల్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
జలవనరుల మంత్రి జల వనరుల ప్రణాళిక మంత్రి | సురేష్ సింగ్ రావత్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పాఠశాల విద్యాశాఖ మంత్రి పంచాయతీ రాజ్ మంత్రి సంస్కృత విద్యాశాఖ మంత్రి | మదన్ దిలావర్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
సామాజిక న్యాయం, సాధికారత మంత్రి | అవినాష్ గెహ్లాట్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రి గోసంవర్థక శాఖ మంత్రి దేవస్థాన్ మంత్రి | జోరారం కుమావత్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
హేమంత్ మీనా | హేమంత్ మీనా | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
ఆహార, పౌర సరఫరాల మంత్రి వినియోగదారుల వ్యవహారాల మంత్రి | సుమిత్ గోదారా | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి భూగర్భ జలాల మంత్రి | కన్హయ్య లాల్ చౌదరి | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP |
పోర్ట్‌ఫోలియో | మంత్రి | పదవి మొదలు | పదవి ముగింపు | పార్టీ | |
---|---|---|---|---|---|
అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి | సంజయ్ శర్మ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
సహకార శాఖ మంత్రి పౌర అభివృద్ధి మంత్రి | గౌతమ్ కుమార్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పట్టణాభివృద్ధి మంత్రి ఆరోగ్య పరిపాలన మంత్రి | జబర్ సింగ్ ఖర్రా | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
ఇంధన మంత్రి | హీరాలాల్ నగర్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP |
మూలం:[1]
జిల్లాల వారీగా మంత్రుల ప్రాతినిధ్యం
పోర్ట్‌ఫోలియో | మంత్రి | పదవి మొదలు | పదవి ముగింపు | పార్టీ | |
---|---|---|---|---|---|
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి విపత్తు నిర్వహణ సహాయ, పౌర రక్షణ మంత్రి | ఓతారం దేవాసి | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి మహిళా, శిశు అభివృద్ధి మంత్రి బాల సాధికారత మంత్రి | మంజు బాగ్మార్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
రెవెన్యూ మంత్రి కాలనైజేషన్ మంత్రి సైనిక కళ్యాణ్ మంత్రి | విజయ్ సింగ్ చౌదరి | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
పరిశ్రమ, వాణిజ్య మంత్రి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి స్కిల్ ప్లానింగ్, వ్యవస్థాపకత మంత్రి విధాన రూపకల్పన మంత్రి | కెకె బిష్ణోయ్ | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |
హోం మంత్రి గోసంవర్థక శాఖ మంత్రి పశుసంవర్థక, పాడిపరిశ్రమ మంత్రి మత్స్యశాఖ మంత్రి | జవహర్ సింగ్ బేధం | 2023 డిసెంబరు 30 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP |
పదవి | నాయకుడు | చిత్తరువు | నుండి |
---|---|---|---|
రాజ్యాంగ పదవులు | |||
రాజస్థాన్ గవర్నరు | కల్‌రాజ్ మిశ్రా | ![]() |
2019 సెప్టెంబరు 9 |
రాజస్థాన్ ముఖ్యమంత్రి | భజన్ లాల్ శర్మ | ![]() |
2023 డిసెంబరు 12 |
హౌస్ స్పీకర్, రాజస్థాన్ శాసనసభ | వాసుదేవ్ దేవ్‌నానీ | ![]() |
2023 డిసెంబరు 12 |
రాజస్థాన్ శాసనసభ సభా నాయకుడు | భజన్ లాల్ శర్మ | ![]() |
2023 డిసెంబరు 12 |
రాజస్థాన్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు | టికా రామ్ జుల్లీ | ![]() |
2024 జనవరి 19 |
రాజస్థాన్ శాసనసభ ప్రతిపక్ష ఉప నాయకుడు | రామ్‌కేష్ మీనా | ![]() |
2023 డిసెంబరు 2 |
రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి | మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ (తాత్కాలిక) | ![]() |
2023 నవంబరు 9 |
రాజస్థాన్ ప్రధాన కార్యదర్శి | సుధాన్ష్ పంత్, IAS | ![]() |
2023 డిసెంబరు 31 |
స్థానిక ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ రాజ్ సంస్థలు, పట్టణ ప్రాంతాల కోసం పురపాలక సంస్థలు లేదా పట్టణ స్థానిక సంస్థలు కలిగి ఉంటాయి.