రామారావు ఆన్ డ్యూటీ | |
---|---|
![]() | |
దర్శకత్వం | శరత్ మండవ |
నిర్మాత | సుధాకర్ చెరుకూరి |
తారాగణం | రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, నాజర్ |
ఛాయాగ్రహణం | సత్యన్ సూర్యన్ |
సంగీతం | సామ్ సి.ఎస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ |
విడుదల తేదీ | 2022 జులై 29 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
రామారావు ఆన్ డ్యూటీ 2021లో తెలుగులో రూపొందుతున్న థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మింస్తునాడు. రవితేజ, రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించగా 2022 జులై 29న విడుదల కానుంది.[1]
ఈ సినిమాలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను 12 జులై 2021న చిత్ర యూనిట్ విడుదల చేశారు.[2]ఇందులో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్స్ దివ్యాంశ కౌశిక్ , రజిషా విజయన్ పేర్లను 19 జులై 2021న చిత్రయూనిట్ ప్రకటించింది.[3]రామారావు ఆన్ డ్యూటీ టీజర్‌ను 2022 మార్చి 1న విడుదల చేశారు.[4] ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఏప్రిల్ 10న విడుదల చేశారు.[5]
1: బుల్ బుల్ తరంగ్, రచన: రాకేందు మౌళి, గానం .సిద్ శ్రీరామ్
2: సొట్టల బుగ్గలో , రచన: కళ్యాణ్ చక్రవర్తి , గానం.హరిప్రియ , నకుల్ అభ్యంకర్
3: నాపేరు సీసా , రచన: చంద్రబోస్, గానం.శ్రేయాఘోషల్ , సామ్ సి.ఎస్
4: "కింగ్ ఆఫ్ ద క్రౌడ్ రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ సాంగ్" రచన: శరత్ మండవ , గానం. లవిత లాబ్
5:ఉసురాగితే , రచన: కళ్యాణ చక్రవర్తి , గానం.శ్రీరామచంద్ర.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)