రామ్‌లక్ష్మణ్ | |
---|---|
![]() రామ్‌లక్ష్మణ్ | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | విజయ్ పాటిల్ |
ఇతర పేర్లు | రామ్‌లక్ష్మణ్ |
జననం | 1942 సెప్టెంబరు 16 |
మరణం | 22 మే 2021 | (aged 78)
సంగీత శైలి | చలనచిత్ర స్కోర్స్, నృత్య సంగీతం, శాస్త్రీయ సంగీతం |
వృత్తి | కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్, అరేంజర్ |
వాయిద్యాలు | గాత్రం, డ్రమ్స్, పియానో, అకార్డియన్ |
క్రియాశీల కాలం | 1975–2021 |
రామ్‌లక్ష్మణ్ (1942 సెప్టెంబరు 16 - 2021 మే 22) భారతదేశానికి చెందిన హిందీ సినిమా సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు విజయ్ పాటిల్. సినీ సంగీత దర్శకుడు రామ్‌తో జతకట్టి లక్ష్మణ్‌గా పేరొందాడు. రామ్ మరణంతో విజయ్ పాటిల్ తన పూర్తి పేరును రామ్‌లక్ష్మణ్‌గా మార్చుకున్నాడు. ఆయన హిందీ, మరాఠీ, తెలుగు, భోజపురి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
సంవత్సరం | సినిమా పేరు | ఇతర వివరాలు | అమ్మకాలు | సూచనలు |
---|---|---|---|---|
1975 | పాండు హవాల్దార్ | |||
1977 | ఏజెంట్ వినోద్ | |||
1979 | తారానా | |||
సాంచ్ కో ఆంచ్ నహి | ||||
1981 | హమ్ సే బాడ్కార్ కౌన్ | |||
1982 | ఉస్తది ఉస్తాద్ సే | |||
సన్ సంజ్ఞ | ||||
1983 | ఓ జో హసీనా | |||
1988 | ఆగే కి సోచ్ | |||
1989 | ఆఖ్రి బాజి | |||
ఖోల్ దే మేరీ జుబాన్ | ||||
మైనే ప్యార్ కియా | 10,000,000 | [1] | ||
1991 | పత్తార్ కె ఫ్యూల్ | 2,500,000 | [2] | |
100 డేస్ | 1,800,000 | |||
1992 | ఐ లవ్ యు | |||
1993 | దిల్ కి బాజి | |||
అన్మోల్ | ||||
ప్యార్ కా తారన | ||||
1994 | ప్రేమ్ శక్తి | |||
హమ్ ఆప్ కె హై కౌన్ | 12,000,000 | [3] | ||
1996 | నిర్భయ్ | |||
మేఘ | ||||
1999 | దుల్హన్ బానో మై తేరి | |||
హమ్ సాథ్ సాథ్ హై | 1,800,000 | [2] | ||
మొత్తం అమ్మకాలు | 28,100,000 |
రామ్‌లక్ష్మణ్ అనారోగ్యం కారణంగా 2021 మే 22న నాగ్‌పూర్‌లో మరణించాడు. [4][5][6]