రిద్ధి డోగ్రా

రిధి డోగ్రా
జననం (1984-09-22) 1984 సెప్టెంబరు 22 (వయసు 40)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రాకేశ్ బాపట్‌
(m. 2011; విడాకులు 2019)
బంధువులుఅక్షయ్ డోగ్రా (సోదరుడు)
అరుణ్ జైట్లీ (మామ)[2]

రిద్ధి డోగ్రా (జననం 22 సెప్టెంబరు 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె టెలివిజన్ ధారావాహికల్లో వో అప్నా సా, అసూర్‌, ది మ్యారీడ్ వుమన్‌, మర్యాద: లేకిన్ కబ్ తక్‌ లో పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుని నాచ్ బలియే 6 & ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 6 షోలో పాల్గొన్నది.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రిద్ధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న ఢిల్లీలో జన్మించింది. ఆమె న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లోని అపీజే స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ (ఆనర్స్)లో పట్టా అందుకుంది.[4]

2017లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రిధి డోగ్రా

వివాహం

[మార్చు]

రిద్ధి డోగ్రా 2011లో నటుడు రాకేశ్ బాపట్‌ను వివాహం చేసుకొని 2019లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.[5]

తన మాజీ భర్త రాకేశ్ బాపట్‌ తో

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2023 లకద్బగ్ఘ అక్షర డిసౌజా
జవాన్ పూర్తయింది [6]
టైగర్ 3 పూర్తయింది [7]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2007 జూమ్ జియా రే హిమానీ
2008 రాధా కీ బేటియాన్ కుచ్ కర్ దిఖాయేంగీ రాణి
2009 హిందీ హై హమ్ బబ్లీ
2010 హర్రర్ నైట్స్
రిష్టా.కామ్ సురీనా
సెవెన్ దియా
మాత్ పితాః కే చార్నోన్ మే స్వర్గ్ పాయల్
లగీ తుజ్సే లగన్ సుప్రియ
2010–2012 మర్యాద: లేకిన్ కబ్ తక్? ప్రియా ఆదిత్య జాఖర్
2013 సావిత్రి రాజకుమారి దమయంతి / సావిత్రి రాయ్ చౌదరి
2014 యే హై ఆషికీ మిలి భట్నాగర్
2013–2014 నాచ్ బలియే 6 పోటీదారు 6వ స్థానం
2015 ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 6 12వ స్థానం
దియా ఔర్ బాతీ హమ్ కోచ్ అదితి
2016 డర్ సబ్కో లగ్తా హై
నేను టీవీ చూడను
2017–2018 వో అప్నా సా నిషా జిందాల్
2018 ఖయామత్ కీ రాత్ స్వీటీ
2021 ఇండియన్ ఐడల్ అతిథి
కుంకుం భాగ్య
కుండలి భాగ్య

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2023 బద్దమీజ్ దిల్ లిజ్
2020 - ప్రస్తుతం అసుర్: నుస్రత్ సయీద్
2021 ది మ్యరీడ్ వుమన్ అస్తా [8]
2022 TVF పిచర్స్ ప్రాచీ మీనా

సంగీత వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు గాయకులు మూలాలు
2022 బర్సాత్ హో జాయే జుబిన్ నౌటియల్, పాయల్ దేవ్ [9]

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం పాత్ర షో ఫలితం
2011 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి డ్రామా (జ్యూరీ) ప్రియా జాఖర్ మర్యాద: లేకిన్ కబ్ తక్? నామినేటెడ్
2013 గోల్డ్ అవార్డులు ఉత్తమ నటి (ప్రసిద్ధ) సావిత్రి సావిత్రి నామినేటెడ్
2017 ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు (స్త్రీ) నిషా వో అప్నా సా విజేత

మూలాలు

[మార్చు]
  1. "Wishes pour in from Ekta Kapoor, Sanaya Irani, Dheeraj Dhooper and others on Ridhi Dogra's birthday". The Times of India. 22 September 2020.
  2. Nijher, Jaspreet (24 April 2014). "Raqesh, Ridhi rush in Amritsar to support their families - Times of India". The Times of India. Retrieved 15 June 2016.
  3. The Indian Express (12 November 2014). "Riddhi Dogra in 'Khatron Ke Khiladi 6'" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  4. Kaushik, Divya (29 December 2017). "Ridhi Dogra: I can't do Delhi's showshaagiri". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2019.
  5. India Today (28 January 2019). "TV couple Ridhi Dogra and Raqesh Bapat confirm split: We are living separately" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  6. "Ridhi Dogra says she got tongue-tied before Shah Rukh Khan while filming for Jawan". The Telegraph (India) (in ఇంగ్లీష్). Retrieved 5 May 2023.
  7. "Tiger 3 Update : Salman Khan की फिल्म 'टाइगर 3' में अहम भूमिका निभाएंगी Ridhi Dogra". Mayapuri Magazine (in హిందీ). Retrieved 5 November 2022.
  8. Keshri, Shweta (14 February 2021). "The Married Woman trailer out. Ridhi Dogra, Monica Dogra are en route to self-discovery". India Today (in ఇంగ్లీష్). Retrieved 13 March 2021.
  9. "Relive monsoon romance with Jubin & Payal's new love ballad". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 18 August 2022. Retrieved 19 August 2022.

బయటి లింకులు

[మార్చు]