రోగ్ | |
---|---|
దర్శకత్వం | పూరి జగన్నాధ్ |
రచన | పూరి జగన్నాధ్ |
నిర్మాత | సి.ఆర్. మనోహర్ సి.ఆర్ గోపి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ముకేశ్. జీ |
కూర్పు | జునైద్ సిద్ధికి |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ | తన్వీ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | జయ ఆదిత్య (తెలుగు) జయన్న ఫిల్మ్స్ (కన్నడ) |
విడుదల తేదీ | 31 మార్చి 2017 |
సినిమా నిడివి | 134 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాషలు | తెలుగు కన్నడ |
రోగ్ 2017లో విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చలనచిత్రం. పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో చిత్రీకరించారు.[1] ఈ చిత్రం ద్వారా ఇషాన్ ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు.[2] మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కి నటించారు.
చిత్రీకరణ నవంబర్ 2015 లో ప్రారంభమైంది. మొదటి ట్రైలర్ 2017 మార్చి 1 న విడుదలయ్యింది.[3][4]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "గుమ్శుదా" | చిన్మయి | |
2. | "నీకోసం" | శ్రేయా ఘోశల్ | |
3. | "ఈ ప్రాణం" | సునీల్ కష్యప్ | |
4. | "తొలి ప్రసవమే" | మాళవిక[5] | |
5. | "నీలా నీలా" | సునీల్ కష్యప్ | |
6. | "ఆడదంటే" | హేమచంద్ర |
2017 సైమా అవార్డులు