సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | కాచిగూడ | ||||
గమ్యం | చిత్తూరు | ||||
ప్రయాణ దూరం | 708 కి.మీ. (440 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 12 గంటల 50 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | ప్రతీరోజూ | ||||
రైలు సంఖ్య(లు) | 12797 / 12798 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | మొదటి A/c,రెండవ A/c, మూడవ A/c, స్కీపర్ క్లాసు, అన్‌రిజర్వుడు | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | కలవు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలవు | ||||
సాంకేతికత | |||||
వేగం | 55 km/h (34 mph) సరాసరి వడితో 22 హాల్టులు | ||||
|
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలకు చెందిన సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్. ఈ రైలు కాచీగూడ నుండి చిత్తూరు వరకు ప్రయాణిస్తుంది. దీని సంఖ్య 12797, 12798[1][2]
12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుండి రాత్రి గం. 08:05 ని.లకు బయలుదేరి గమ్యస్థానమైన చిత్తూరుకు మరుసటి రోజు ఉ.గం.08:55 ని.లకుకు చేరుతుంది.[3]
12798 వెంకతాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్తూరులో సా.గం.05:30 ని.లకు బయలుదేరి కాచిగూడకు తరువాతి రోజు ఉ.గం.06:20 ని.లకు చేరుతుంది.[4]
ఒక మొదటి A/c కం రెండవ A/c,మూడు సెకండ్ A/c,మూడూ థర్డ్ A/c,పన్నెండు స్లీపర్ క్లాసు,ఐదు జనరల్ సిటింగ్ బోగీలు
ENG,GEN,GEN,HA1,A1,A2,A3,B1,B2,B3,S1,S2,S3,S4,S5,S6,S7,S8,S9,S10,S11,S12,GEN,GEN/SLR