శంకర్‌సింగ్ లక్ష్మణ్ సింగ్ వాఘేలా | |||
![]()
| |||
ప్రతిపక్ష నాయకుడు, గుజరాత్ శాసనసభ
| |||
పదవీ కాలం 23 జనవరి 2013 – 21 జులై 2017 | |||
ముందు | శక్తిసిన్హ గోహిల్ | ||
---|---|---|---|
తరువాత | మోహన్ రత్వా | ||
పదవీ కాలం 23 మే 2004 – 22 మే 2009 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సయెద్ షానవాజ్ హుస్సేన్ | ||
తరువాత | దయానిధి మారన్ | ||
పదవీ కాలం 23 అక్టోబర్ 1996 – 27 అక్టోబర్ 1997 | |||
ముందు | సురేష్ మెహతా | ||
తరువాత | దిలీప్ పారిఖ్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2012 – 2017 | |||
నియోజకవర్గం | కపద్వాంజ్ | ||
పదవీ కాలం 1997 – 1998 | |||
నియోజకవర్గం | రాధంపూర్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1991 – 1996 | |||
ముందు | శాంతీలాల్ పటేల్ | ||
తరువాత | శాంతీలాల్ పటేల్ | ||
నియోజకవర్గం | గోధ్రా | ||
పదవీ కాలం 1989 – 1991 | |||
ముందు | జి. ఐ. పటేల్ | ||
తరువాత | లాల్ కృష్ణ అద్వానీ | ||
నియోజకవర్గం | గాంధీనగర్ | ||
పదవీ కాలం 1977 – 1980 | |||
ముందు | ధర్మసింహ్ దేశాయ్ | ||
తరువాత | నట్వర్ సింహ్ సోలంకి | ||
నియోజకవర్గం | కపద్వంజ్ | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | జైసింహాజి చౌహన్ | ||
తరువాత | నియోజకవర్గం రద్దయింది | ||
నియోజకవర్గం | కపద్వంజ్ | ||
రాజ్యసభ
| |||
పదవీ కాలం 10 ఏప్రిల్ 1984 – 9 ఏప్రిల్ 1990 | |||
Constituency | గుజరాత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గాంధీనగర్, గుజరాత్, భారతదేశం | 21 జూలై 1940||
రాజకీయ పార్టీ | స్వతంత్ర (2020-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (1970s - 1996) రాష్ట్రీయ జనతా పార్టీ (1996 - 1998) కాంగ్రెస్ (1998-2017) జన్ వికల్ప్ మోర్చా/ అల్ ఇండియా హిందూస్తాన్ కాంగ్రెస్ పార్టీ(2017-2019) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2019-2020) ప్రజా శక్తి డెమోక్రాటిక్ పార్టీ (since 2022) | ||
జీవిత భాగస్వామి | గులాబ్ బా (9 June 1960) | ||
సంతానం | 3 (మహేంద్రసింగ్ వాఘేలా) | ||
నివాసం | గాంధీనగర్, గుజరాత్, భారతదేశం | ||
మూలం | [1] |
శంకర్‌సింగ్ వాఘేలా గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, గుజరాత్ 12వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.
శంకర్‌సింగ్ వాఘేలా భారతీయ జన్ సంఘ్ పార్టీతో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, జన్‌సంఘ్ విడిపోయిన తర్వాత 1996లో బిజెపిలో ఆయన సీనియర్ నేతగా కొనసాగి ఆ తరువాత బిజెపి కి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు. ఆయన ఆ తరువాత 23 అక్టోబర్ 1996 నుండి 27 అక్టోబర్ 1997 వరకు గుజరాత్ 12వ ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. ఆయన ఆ తరువాత పార్టీని 2017లో కాంగ్రెస్‌లో విలీనం చేసి 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి, తిరిగి 2022లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. శంకర్‌సింగ్ వాఘేలా 2017 జులై 21న కాంగ్రెస్ పార్టీని విడి జనవికల్ప్ మోర్చాను స్థాపించాడు.
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)