శక్తి | |
---|---|
దర్శకత్వం | పీఎస్ మిత్రన్ |
రచన | పీఎస్ మిత్రన్ |
నిర్మాత | కోటపాడి రాజేష్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జార్జ్ సి. విల్లియమ్స్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థలు | కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 20 మార్చి 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శక్తి 2020లో విడుదలైన తెలుగు సినిమా.[1][2] తమిళంలో 2019లో హీరో పేరుతో విడుదలైన ఈ సినిమాను కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కోటపాడి రాజేష్ తెలుగులో అనువదించిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్, అర్జున్, అభయ్ డియోల్, కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 20న విడుదలైంది.[3][4]