శమంతకమణి | |
---|---|
![]() | |
దర్శకత్వం | శ్రీరామ్ ఆదిత్య |
రచన | వెంకీ అర్జున్ కార్తీక్ శ్రీరామ్ ఆర్ ఎరగం(మాటలు) |
స్క్రీన్ ప్లే | శ్రీరామ్ ఆదిత్య |
కథ | శ్రీరామ్ ఆదిత్య |
నిర్మాత | వి. ఆనంద్ ప్రసాద్ |
తారాగణం | నారా రోహిత్ సుధీర్ బాబు సందీప్ కిషన్ ఆది రాజేంద్ర ప్రసాద్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ (విదేశాలలో) |
విడుదల తేదీ | 14 జూలై 2017 |
సినిమా నిడివి | 127 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
శమంతకమణి 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.[2] నారా రోహిత్,సుధీర్ బాబు,సందీప్ కిషన్,ఆది,రాజేంద్ర ప్రసాద్ ప్రదాన పాత్రలలో నటించారు.[3][4] ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు.[5] మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా, సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా పని చేశాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు కుమారుడు దర్శన్[6] బాల కళాకారుడిగా నటించాడు.[7][8]