ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శివ నాడార్ | |
---|---|
జననం | [1] మూలైపోళి గ్రామం, తూత్తుకుడి జిల్లా, తమిళనాడు | 1945 జూలై 14
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | పి.ఎస్.జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ |
వృత్తి | హెచ్.సి.ఎల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్.ఎస్.ఎన్ ట్రస్టు వ్యవస్థాపకుడు, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు |
నికర విలువ | US$11.9 billion (డిసెంబరు 2015)[2] |
జీవిత భాగస్వామి | కిరణ్ నాడార్ |
పిల్లలు | రోష్ని నాడార్ |
తల్లిదండ్రులు | శివసుబ్రమణియన్ నాడార్ వామసుందరీ దేవి |
శివ నాడార్ (తమిళం: சிவ நாடார்; జననం: జనవరి 14, 1945) ఒక ప్రముఖ భారతీయ పారిశ్రామిక వేత్త, దాత.[3] హెచ్.సీ.ఎల్, శివ నాడార్ ట్రస్టు సంస్థ స్థాపకుడు. 2015 సంవత్సరం నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 13.7 బిలియన్ డాలర్లు.[2] శివ నాడార్ 1970వ దశకంలో హెచ్.సి.ఎల్ ను కంప్యూటర్ హార్డువేర్ సంస్థ గా ప్రారంభించి తరువాత దానిని క్రమంగా ముప్ఫై సంవత్సరాలలో పూర్తి స్థాయి ఐ.టీ సంస్థగా అభివృద్ధి చేశాడు. 2008 లో ఐటీ రంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[4]