శోభా మోహన్ | |
---|---|
జననం | కొట్టారక్కర, కొల్లం, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు |
|
జీవిత భాగస్వామి |
కె. మోహన్‌కుమార్ (m. 1984) |
పిల్లలు | |
తల్లిదండ్రులు |
|
బంధువులు | సాయి కుమార్ (సోదరుడు) విద్యా మోహన్ (కోడలు) |
శోభా మోహన్ తన పాత్రలకు ప్రధానంగా మలయాళ సినిమాలో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి.[1]
శోభా మోహన్ కేరళ కొల్లంలోని కొట్టారకరలో నటుడు కొట్టారకర శ్రీధరన్ నాయర్, విజయలక్ష్మి దంపతులకు జన్మించింది. ఈమె మలయాళ నటుడు సాయి కుమార్‌కి అక్క.[2] ఆమె 1982లో బెలూన్‌లో ముఖేష్ సరసన కథానాయికగా రంగప్రవేశం చేసింది.[3]
ఆమె 1984 నవంబరు 5న మలయాళ థియేటర్ కళాకారుడు కె. మోహన్‌కుమార్‌ను వివాహం చేసుకుంది.[4] నటులు విను మోహన్, అను మోహన్ వీరి కుమారులు. నటి విద్యా మోహన్ ఆమె కోడలు.
{{cite web}}
: CS1 maint: unfit URL (link)
{{cite web}}
: CS1 maint: unfit URL (link)