డా. షమీమ్ అహ్మద్ | |||
న్యాయ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 ఆగష్టు 2022 | |||
ముందు | కార్తీక్ కుమార్ | ||
---|---|---|---|
చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 ఆగష్టు 2022 – 30 ఆగష్టు 2022 | |||
ముందు | ప్రమోద్ కుమార్ | ||
తరువాత | కార్తీక్ కుమార్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1 డిసెంబర్ 2015 | |||
ముందు | శ్యామ్ బిహారి ప్రసాద్ | ||
నియోజకవర్గం | నరకతియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 06 జనవరి 1972 ఖైర్వా,బేలా చమ్హి, బీహార్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ |
షమీమ్ అహ్మద్ (జననం 6 జనవరి 1972) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నార్కతీయ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో చక్కర పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]