వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షర్మిలా చక్రవర్తి | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1961 మార్చి 4|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి బ్యాట్ | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 1) | 1976 అక్టోబరు 31 - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1984 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 5) | 1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1984 జనవరి 19 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 సెప్టెంబరు 12 |
షర్మిలా చక్రవర్తి (జననం 1961 మార్చి 4 ) భారత క్రికెట్ క్రీడాకారిణి. ఆమె పశ్చిమ బెంగాల్‌లో జన్మించింది. ఆమె భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్.[1] ఆమె 1976లో వెస్టిండీస్‌తో జరిగిన భారతదేశపు మొదటి మహిళల టెస్ట్ మ్యాచ్‌లో ఆడింది [2]