వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మహ్మద్ షాజైబ్ హసన్ ఖాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కరాచీ, పాకిస్తాన్ | 1989 డిసెంబరు 25|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.83 మీ. (6 అ. 0 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఆఫ్-బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 175) | 2010 జూన్ 15 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2010 నవంబరు 8 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 33) | 2009 జూన్ 13 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 అక్టోబరు 27 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | Karachi Zebras | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2015 | Karachi డాల్ఫిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Duronto Rajshahi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | Dhaka Dynamites | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | కరాచీ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | Karachi Blues | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2013 నవంబరు 25 |
మహ్మద్ షాజైబ్ హసన్ ఖాన్, (జననం 1989, డిసెంబరు 25) పాకిస్తానీ క్రికెటర్. స్పాట్ ఫిక్సింగ్‌లో ప్రమేయం ఉన్నందుకు నాలుగు సంవత్సరాల నిషేధానికి గురయ్యాడు. కరాచీ జీబ్రాస్ కోసం దేశీయ క్రికెట్ ఆడాడు, 2008-09 సీజన్లో వారితో కలిసి అరంగేట్రం చేశాడు.
కరాచీ జీబ్రాస్ కోసం (96.11 స్ట్రైక్ రేట్‌తో ఏడు గేమ్‌లలో 250 పరుగులు) బ్యాటింగ్ ప్రారంభించిన, 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 కొరకు పాకిస్తాన్ జట్టులో ఉన్న ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లలో హసన్ ఒకడిగా నిటిచాడు.[1] 2018 ఫిబ్రవరిలో, 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన భాగస్వామ్యానికి, అతను ఒక సంవత్సరం నిషేధించబడ్డాడు, అప్పీల్ తర్వాత నాలుగు సంవత్సరాలకు పొడిగించబడ్డాడు.
2009 జూన్ 13న ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలో న్యూజిలాండ్‌పై 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20లో పాకిస్తాన్ విజయం సాధించడంతో అతను శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 19 పరుగులు చేసి జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
2010 ఆసియా కప్ సమయంలో తన మూడవ వన్డేలో బంగ్లాదేశ్‌పై తన తొలి అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన తటస్థ టెస్ట్ సిరీస్‌లో అతను ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో వన్డే, ట్వంటీ 20 సిరీస్‌లకు కూడా ఎంపికయ్యాడు.[2] షాజైబ్ హసన్ తర్వాత సోమర్‌సెట్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో (ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు) పాల్గొని 105 పరుగులు చేసి, ఫవాద్ ఆలమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 169 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.[3]
షాజైబ్ 2010-11 ఫైసల్ బ్యాంక్ ట్వంటీ-20 కప్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు, టోర్నమెంట్లో 239 పరుగులు చేశాడు. కొత్త దేశీయ జట్టు కరాచీ డాల్ఫిన్స్‌ను టోర్నమెంట్లో ఫైనల్‌కి చేర్చడంలో సహాయం చేశాడు. ఫైనల్లో 33 పరుగులు చేశాడు. టోర్నమెంట్లో షాజైబ్ అత్యధిక స్కోరు 101* కాగా, టోర్నమెంట్లో సెంచరీ చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు.[4]
2018 ఫిబ్రవరిలో, 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో హసన్ పాత్రపై ఆరోపించినందుకు ఒక సంవత్సరంపాటు నిషేధించబడ్డాడు, ఒక మిలియన్ పాకిస్తాన్ రూపాయల జరిమానా విధించబడింది.[5] 2018 ఆగస్టులో, రివ్యూ అప్పీల్ ఫలితంగా నిషేధం నాలుగు సంవత్సరాలకు పొడిగించబడింది, జరిమానా సమర్థించబడింది.[6]