వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1966 జనవరి 6
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
ఏకైక టెస్టు (క్యాప్ 110) | 1989 నవంబరు 15 - ఇండియా తో |
తొలి వన్‌డే (క్యాప్ 70) | 1989 అక్టోబరు 14 - వెస్టిండీస్ తో |
చివరి వన్‌డే | 1993 జనవరి 12 - ఆస్ట్రేలియా తో |
మూలం: CricketArchive, 2017 ఫిబ్రవరి 4 |
షాహిద్ సయీద్ (జననం 1966, జనవరి 6) పాకిస్తాన్ మాజీ క్రికెటర్.[1]
షాహిద్ సయీద్ 1966, జనవరి 6న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]
1989 నుండి 1993 వరకు ఒక టెస్ట్ మ్యాచ్, 10 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. సచిన్ టెండూల్కర్, వకార్ యూనిస్ లతోపాటు ఒకే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నలుగురు క్రికెటర్లలో ఇతను ఒకడు.[3][4] ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో నివాసం ఉంటూ రైలు విడిభాగాలను తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు.[5]