సనక్ 2021లో విడుదలైన హిందీ సినిమా. జీ స్డూడియోస్, సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ల పై విపుల్ అమృతల్ షా, ఆశిన్ ఎ. షా నిర్మించిన ఈ సినిమాకు కనిష్క్ వర్మ దర్శకత్వం వహించాడు.[1]విద్యుత్ జమ్వాల్, రుక్మిణి మైత్ర, నేహా ధుపియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 15న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[2]