వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కరాచీ, పాకిస్తాన్ | 1962 నవంబరు 19|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 106) | 1986 నవంబరు 20 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1992 జనవరి 2 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 58) | 1986 అక్టోబరు 17 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1990 నవంబరు 11 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 ఫిబ్రవరి 4 |
సలీమ్ జాఫర్ (జననం 1962, నవంబరు 19) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. 1986 నుండి 1992 వరకు 14 టెస్ట్ మ్యాచ్‌లు, 39 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. పాకిస్తాన్‌తోపాటు, కరాచీ, యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్‌ల కోసం క్రికెట్ ఆడాడు.[1]
జాఫర్ 1962, నవంబరు 19న సింధ్‌లోని కరాచీలో జన్మించాడు.
జాఫర్ 1983-84లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో 11 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. 1985-86లో 19 బౌలింగ్ సగటుతో 80 వికెట్లతో సీజన్‌ను ముగించాడు. టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, బ్రిటిష్ కొలంబియా మెయిన్‌ల్యాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడాడు.
జాఫర్ 1986లో వెస్టిండీస్‌తో జరిగిన పాకిస్థాన్ స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టెస్టు,[2] వన్డే[3] అరంగేట్రం చేశాడు.1987-88లో కరాచీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు తీశాడు.[4]1988-89లో వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌పై 134 పరుగులకు 8 వికెట్లు తీశాడు.[5]
2007లో అతను పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు.