సానంద్ వర్మ | |
---|---|
జననం | పాట్నా, బీహార్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆనంది వర్మ |
సానంద్ వర్మ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు. ఆయన అనేక సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ప్రకటనలలో నటించి ప్రస్తుతం టీవీ సిట్‌కామ్ భాబీ జీ ఘర్ పర్ హైన్‌లో "అనోఖేలాల్ సక్సేనా" పాత్రను పోషిస్తున్నాడు.[1]
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2014 | మర్దాని | కపిల్ | [2] |
2018 | రైడ్ | సూరజ్ సింగ్ | [3] |
పటాఖా | తార్కి పటేల్ | [4] | |
2019 | ఛిచోరే | హాస్టల్ సిబ్బంది | |
2021 | రామ్ సింగ్ చార్లీ | కార్యక్రమ నిర్వహుడు | |
రాత్ బాకీ హై | డ్రైవర్ మనోహర్ | ||
హెల్మెట్ | శంభు | ||
హమ్ దో హమారే దో | షాదీరం | ||
2022 | బాబ్లీ బౌన్సర్ | జగ్గీ పాజీ | |
థ్యాంక్ గాడ్ | అక్షత్ గుప్తా | [5] | |
లైఫ్స్ గుడ్ | పోస్టాఫీసులో ప్యూన్ | ||
2023 | నటన కా భూత్ | పంకజ్ | [6] |
మిషన్ రాణిగంజ్ | |||
దర్రన్ చూ |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2009 | లపతగంజ్ | రకరకాల పాత్రలు | |
2012 | సీఐడీ | ల్యాబ్ అసిస్టెంట్ | |
2013–2015 | ఎఫ్.ఐ.ఆర్ | రకరకాల పాత్రలు | |
2015–ప్రస్తుతం | భబీజీ ఘర్ పర్ హై! | అనోఖేలాల్ సక్సేనా | |
2016 | గప్ చుప్ | వివేక్ కుమార్ కోహ్లీ | [7] |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2018 -2022 | అపరాన్ | సత్యనారాయణ దూబే | |
2019 | సేక్రేడ్ గేమ్స్ | పురుషోత్తం బరియా | [8] |