సింధ్ మహిళల క్రికెట్ జట్టు

సింధ్ మహిళల క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్సుమయ్య సిద్దిఖీ
జట్టు సమాచారం
స్థాపితంUnknown
First recorded match: 2012
చరిత్ర
WCCT విజయాలు0

సింధ్ మహిళల క్రికెట్ జట్టు అనేది పాకిస్తాన్ దేశీయ మహిళా క్రికెట్ జట్టు. పాకిస్థానీ సింధ్ ప్రావిన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2011–12, 2012–13లో మహిళల క్రికెట్ ఛాలెంజ్ ట్రోఫీలో పాల్గొన్నది.[1][2]

చరిత్ర

[మార్చు]

సింధు జట్టు 2011–12, 2012–13లో మొదటి రెండు సీజన్లలో ట్వంటీ 20 మహిళల క్రికెట్ ఛాలెంజ్ ట్రోఫీలో పాల్గొంది.[1][2] 2013లో బలూచిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలుపొంది, రెండు సీజన్లలో తమ గ్రూప్‌లో అట్టడుగు స్థానంలో నిలిచారు.[3][4][5]

ఆటగాళ్ళు

[మార్చు]

ప్రముఖ ఆటగాళ్లు

[మార్చు]

సింధ్ తరపున ఆడిన, అంతర్జాతీయంగా ఆడిన ఆటగాళ్ళు మొదటి అంతర్జాతీయ ప్రదర్శన (బ్రాకెట్లలో ఇవ్వబడినవి) క్రమంలో క్రింద ఇవ్వబడ్డారు:[6][7] 

సీజన్స్

[మార్చు]

మహిళల క్రికెట్ ఛాలెంజ్ ట్రోఫీ

[మార్చు]
సీజన్ డివిజన్ లీగ్ స్టాండింగ్‌లు [1] [2] ఇతర వివరాలు
ఆడినవి గెలిచినవి ఓడినవి టై A/C పాయింట్స్ NRR స్థానం
2011–12 పూల్ బి 2 0 2 0 0 0 –3.409 3వ
2012–13 గ్రూప్ A 2 1 1 0 0 0 –0.500 3వ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Sind Women". CricketArchive. Retrieved 29 December 2021.
  2. 2.0 2.1 2.2 "Sindh Women". CricketArchive. Retrieved 29 December 2021.
  3. "Shaheed Mohtarma Benazir Bhutto Women's Cricket Challenge Trophy 2011/12". CricketArchive. Retrieved 29 December 2021.
  4. "Shaheed Mohtarma Benazir Bhutto Women's Cricket Challenge Trophy 2012/13". CricketArchive. Retrieved 29 December 2021.
  5. "Baluchistan Women v Sindh Women, 5 March 2013". CricketArchive. Retrieved 29 December 2021.
  6. "Players Who Have Played for Sind Women". CricketArchive. Retrieved 29 December 2021.
  7. "Players Who Have Played for Sindh Women". CricketArchive. Retrieved 29 December 2021.