వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సుజానా విల్సన్ బేట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, న్యూజీలాండ్ | 1987 సెప్టెంబరు 16|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 100) | 2006 4 March - India తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 3 July - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 19) | 2007 10 August - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 12 July - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2002/03–present | Otago | |||||||||||||||||||||||||||||||||||||||
2012/13–2014/15 | Western Australia | |||||||||||||||||||||||||||||||||||||||
2015/16–2016/17 | Perth Scorchers | |||||||||||||||||||||||||||||||||||||||
2016 | Kent | |||||||||||||||||||||||||||||||||||||||
2016–2019 | Southern Vipers | |||||||||||||||||||||||||||||||||||||||
2017–2019 | Hampshire | |||||||||||||||||||||||||||||||||||||||
2017/18–2020/21 | Adelaide Strikers | |||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | Trailblazers | |||||||||||||||||||||||||||||||||||||||
2019/20 | South Australia | |||||||||||||||||||||||||||||||||||||||
2022–present | Oval Invincibles | |||||||||||||||||||||||||||||||||||||||
2022/23 | Sydney Sixers | |||||||||||||||||||||||||||||||||||||||
2023–present | Guyana Amazon Warriors | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 11 February 2023 |
సుజానా విల్సన్ బేట్స్ (జననం 1987, సెప్టెంబరు 16) న్యూజీలాండ్ క్రికెటర్, జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
డునెడిన్‌లో జన్మించిన సుజానా ఒటాగో స్పార్క్స్ కోసం దేశీయ క్రికెట్, వైట్ ఫెర్న్స్ తరపున కూడా ఆడుతుంది. ప్రస్తుతం న్యూజీలాండ్ మహిళల ట్వంటీ 20 క్రికెట్ జట్టులో అత్యధిక స్కోరు, అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉంది. ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2013ను గెలుచుకుంది.[1] బేట్స్ మళ్ళీ ఐసీసీ మహిళల వన్డే, టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2016ను గెలుచుకున్నది.[2][3]
నం. | పరుగులు | ప్రత్యర్థులు | నగర దేశం | వేదిక | సంవత్సరం |
---|---|---|---|---|---|
1 | 122 | భారతదేశం | చెన్నై, భారతదేశం | ఎం.ఎ.చిదంబరం స్టేడియం | 2007[5] |
2 | 168 | పాకిస్తాన్ | సిడ్నీ, ఆస్ట్రేలియా | డ్రమ్మోయిన్ ఓవల్ | 2009[6] |
3 | 122 * | ఆస్ట్రేలియా | సిడ్నీ, ఆస్ట్రేలియా | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ | 2012[7] |
4 | 102 | ఆస్ట్రేలియా | కటక్, భారతదేశం | డిఆర్ఐఈఎంఎస్ గ్రౌండ్ | 2013[8] |
5 | 110 | వెస్ట్ ఇండీస్ | కింగ్స్టన్, జమైకా | సబీనా పార్క్ | 2013[9] |
6 | 106 | ఇంగ్లాండు | మౌంట్ మౌంగనూయి, న్యూజిలాండ్ | బే ఓవల్ | 2015[10] |
7 | 110 | ఆస్ట్రేలియా | మౌంట్ మౌంగనూయి, న్యూజిలాండ్ | బే ఓవల్ | 2016[11] |
8 | 106 * | శ్రీలంక | బ్రిస్టల్, ఇంగ్లాండ్ | కౌంటీ గ్రౌండ్ | 2017[12] |
9 | 101 * | వెస్ట్ ఇండీస్ | లింకన్, న్యూజిలాండ్ | బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ | 2018[13] |
10 | 151 | ఐర్లాండ్ | డబ్లిన్, ఐర్లాండ్ | వైఎంసిఏ క్రికెట్ క్లబ్ | 2018[14] |
11 | 106 | భారతదేశం | క్వీన్స్‌టౌన్, న్యూజిలాండ్ | జాన్ డేవిస్ ఓవల్ | 2022[15] |
12 | 126 | పాకిస్తాన్ | క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్ | హాగ్లీ ఓవల్ | 2022[16] |
నం. | పరుగులు | ప్రత్యర్థులు | నగర దేశం | వేదిక | సంవత్సరం |
---|---|---|---|---|---|
1 | 124 * | దక్షిణాఫ్రికా | టౌంటన్, ఇంగ్లాండ్ | కౌంటీ గ్రౌండ్ | 2018[18] |