స్నేహమంటే ఇదేరా

స్నేహమంటే ఇదేరా
స్నేహమంటే ఇదేరా గోడ పత్రిక
దర్శకత్వంబాలశేఖరన్
రచనచింతపల్లి రమణ (మాటలు)
స్క్రీన్ ప్లేబాలశేఖరన్
కథసిద్ధిక్
నిర్మాతఆర్.బి. చౌదరి
తారాగణంనాగార్జున, సుమంత్, భూమిక, ప్రత్యూష
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పునందమూరి హరి
సంగీతంశివరాం శంకర్‌
నిర్మాణ
సంస్థ
సూపర్ గుడ్ ఫిలింస్
విడుదల తేదీ
26 అక్టోబరు 2001 (2001-10-26)
సినిమా నిడివి
179 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

స్నేహమంటే ఇదేరా 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బాలశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున,[1] సుమంత్,[2] భూమిక,[3] ప్రత్యూష నాయికానాయకులుగా నటించారు. సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి శివరాం శంకర్‌ సంగీతం అందించారు.[4] లాల్ నిర్మాతగా సిద్ధిక్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ఫ్రెండ్స్ అనే చిత్రం ఈ చిత్రానికి మాతృక.[5] ఈ చిత్రాన్ని 2007లో నయా జిగర్ పేరుతో హిందీలోకి అనువదించారు.

కథాంశం

[మార్చు]

అరవింద్ (నాగార్జున అక్కినేని), చంద్రు (సుమంత్), కృష్ణ మూర్తి (బేతా సుధాకర్) చిన్ననాటి స్నేహితులు. చంద్రు, కృష్ణమూర్తి అనాథలు. అరవింద్ తల్లిదండ్రులు స్వచ్ఛందంగా వారిని పెంచుకుంటారు. సమయానికి, వారు వారి 20వ యొటా చేరుకున్నకా, అరవింద్ సోదరి అమృత (ప్రత్యూష) చంద్రుతో ప్రేమలో పడతాడు. ఆమె తన ఆప్తమిత్రుడు యొక్క సోదరి వంటి చంద్రు, ఆమెను ప్రేమించమని సంకొచిస్తాడు. చంద్రు అమృత నివారించేందుకు కృష్ణమూర్తి సహాయం కోరతాడు. మొత్తం ఈ ఎపిసోడ్ తరువాత, అరవింద్, చంద్రు కృష్ణ మూర్తితో హైదరాబాద్ లో పనిచెయటానికి వెళ్తారు. ఈ ముగ్గురూకు ఒక ఘనమైన పాత ఇంటిని పునరుద్ధరించేందుకు కేటాయించిన పనిచేసినప్పుడు అరవింద్ కు పద్మిని (భూమిక చావ్లా) తారసపడుతుంది. పద్మిని బంధువు యొక్క అసూయ ద్వారా చెసే అల్లర్ల వలన అరవింద్ పద్మిని ప్రేమిస్తాడు. పద్మిని మరొక వ్యక్తికి నిశ్చితార్థం చేయబోతున్నప్పుడు, అతడిని ప్రేమించిన తరువాత పద్మిని అరవింద్ ను మోసం చేశారని చంద్రు ప్రకటించాడు. పద్మిని బంధువు యొక్క ఈర్ష్య ప్రతి ఒక్కరినీ నాశనం చేయటానికి బాధ్యత వహించింది అని అరవింద్, పద్మిని తెలుసుకుంటారు. కాని, అరవింద్ బంధువు యొక్క అసూయతో చందూకు అరవింద్ తన సోదరుడుని కావాలని చంపాడు అని అబద్దం చెప్తాడు. ఇది తెలుసుకున్న అరవింద్ తన దుష్ట బంధువుని ఇంటి నుంచి బయటికి పంపిస్తాడు. aఅ తరువాత జరిగే ప్రమాదంలో అరవింద్ను రక్షించడానికి చందూ ప్రయత్నిస్తాడు, కానీ అరవింద్ చేతిని అందుకొలేక అరవింద్ పర్వతం నుండి పడతాడు. అయిన చంద్రు అరవింద్ను కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, చందు తనను తాను నిందించాడు. జరిగిన పరినామల కారణంగా తన సోదరుడు అనవసరంగా అరవింద్ చేత చంపబడ్డాడని చందు తెలుసుకుంటాడు. కొద్ది సంవత్సరాల తరువాత, చంద్రు అరవింద్ కుటుంబానికి తిరిగి వచ్చాడు. అక్కడ అరవింద్ మతిస్తిమితం లెకుండా కనపడటంతో బాధపడతాడు. ఆ తరువత అరవింద్ సోదరుడు, చంద్రుతో జరిగె పొరాటంలో అరవింద్ కొలుకుంటాడు.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి శివరాం శంకర్ సంగీతం అందించారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ఇందులో రుక్కు రుక్కూ పాటను ఇళయరాజా కంపొజ్ చేసారు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."స్నేహమంటే ఇదేరా"కులశేఖర్శంకర్ మహదేవన్, టిప్పు, కృష్ణరాజ్4:46
2."చెలియా నీ ప్రేమలోనే"మృత్యుంజయుడుహరిహరన్, సుజాత మోహన్5:01
3."కన్నె పిల్లలే"చిర్రావూరి విజయ్ కుమార్ఉదిత్ నారాయణ్, సుజాత5:02
4."నా పెదవికి సిగ్గులు"చిర్రావూరి విజయ్ కుమార్రాజేష్, సుజాత4:34
5."రుక్కు రుక్కు"చిర్రావూరి విజయ్ కుమార్దేవన్, సౌమ్య5:26
6."నేస్తమా నేస్తమా"కులశేఖర్హరిహరన్4:39
మొత్తం నిడివి:29:41

మూలాలు

[మార్చు]
  1. ఎన్.డి.ఎన్. న్యూస్. "నాగ్ కెరీర్ @ 30 ఇయర్స్". www.ndnnews.in. Archived from the original on 30 మే 2016. Retrieved 12 July 2017.
  2. ఐక్లక్ మూవీస్. "ఈ సారి సరికొత్తగా అక్కినేని మేనల్లుడు". m.iqlikmovies.com. Retrieved 12 July 2017.
  3. జీసినిమాలు. "స్మాల్ గ్యాప్ తర్వాత". www.zeecinemalu.com. Archived from the original on 2021-10-17. Retrieved 2017-07-12.
  4. మీడియా1. ""స్నేహితుడా" ట్రైలర్‌ను తిలకించండి". media1.webdunia.com. Retrieved 12 July 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  5. తెలుగు గ్రేట్ ఆంధ్ర. "విజయద్వయం: ఒక్కరే కానీ ఇద్దరు!". telugu.greatandhra.com. Retrieved 12 July 2017.

ఇతర లంకెలు

[మార్చు]