స్మృతి వెంకట్ | |
---|---|
జననం | 1994 జనవరి 9 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | వెంకట్ |
బంధువులు | సౌమియా |
స్మృతి వెంకట్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటి. ఆమె మోడల్ గా ప్రారంభించి శ్రీ కుమారన్ జ్యువలరీ, కొన్రాడ్ అండ్ కళ్యాణ్ జ్యువలరీ లాంటి పలు యాడ్స్ లో నటించి 2015లో తమిళంలో విడుదలైన 'ఇంద్రు నేత్రు నాళై' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర | మూలాలు |
---|---|---|---|---|
2015 | ఇంద్రు నేత్రు నాళై | ప్రియం టీవీ రిపోర్టర్ | ||
2019 | తదం | అఞ్ఞతి | తొలి సినిమా హీరోయిన్ గా | [2] |
2020 | మూకుతీ అమ్మన్ | తెలుగులో అమ్మోరు తల్లి | [3] | |
2021 | వనం | జాస్మిన్ | [4] | |
తీర్పుగాళ్ విరికాపాడుం | భారతి | [5][6] | ||
2022 | మారన్ | చిట్టి | [7] | |
దేజవు | నిర్మాణంలో ఉంది | [8] | ||
కుత్తరమే కుత్తరం | నిర్మాణంలో ఉంది | [9] | ||
పగైయే కతీరు | నిర్మాణంలో ఉంది | [10] | ||
మన్మథ లీలై | నిర్మాణంలో ఉంది | [11] | ||
సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా | తెలుగు సినిమా - నిర్మాణంలో ఉంది | [12] |
{{cite web}}
: |last=
has numeric name (help)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)