స్వాగతం | |
---|---|
దర్శకత్వం | దశరథ్ |
రచన | దశరథ్ (కథ/మాటలు) |
స్క్రీన్ ప్లే | గోపీమోహన్ |
నిర్మాత | ఆదిత్యారాం |
తారాగణం | జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి, అర్జున్ సర్జా |
ఛాయాగ్రహణం | రమేష్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | ఆర్.పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | ఆదిత్యారాం మూవీస్ |
విడుదల తేదీ | 25 జనవరి 2008 |
సినిమా నిడివి | 154 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹5 కోట్లు |
స్వాగతం 2008, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి, అర్జున్ సర్జా ముఖ్యపాత్రలలో నటించగా, ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు.[1][2]