హనుమతోడి | |
---|---|
రాగం పేరు | హనుమతోడి |
ఆరోహణం | స రి గ మ ప ధ ని స |
అవరోహణం | స ని ధ ప మ గ రి స |
సంగీతం | మేళకర్త రాగం |
థాట్ | తోడి |
జాతి | Shadav-Sampoorn |
ప్రహార్ | 2 (9 am - 12 pm) |
పకడ్ | g-M-d-M-g-r-g-r-S |
సప్తక ప్రాధాన్యత | Madhya-Tar |
కృతి | తారకమంత్రము కోనిన దొరికెను |
సినిమా పాట | ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురుచూసి మోసపోకుమా (భూమి కోసం) |
వెబ్‌సైటు లో రాగం | [1] |
భావం | Shadj-Madhyam |
వికీసోర్సులో కృతి | వికీసోర్సు లో హనుమతోడిలో ఒక కృతి |
హనుమతోడి రాగమ అనునది తోడి రాగంగా ప్రసిద్ధి పొందినది, ఇది కర్ణాటక సంగీతంలో 72 జనక రాగాలలో 8వ మేళకర్త రాగము.[1] .యిది సంగీత కచేరీలలో తరచుగా పాడే రాగము.ఈ రాగంలో దాదాపు అందరు వాగ్గేయకారులు రచనలు చేశారు. యిది ముత్తుస్వామి దీక్షితుల సంగీత పాఠశాలలో జనతోడి రాగంగా పిలువబడుతుంది..[2]
రాగం కర్ణాటక సంగీతంలో తోడి రాగం హిందుస్థానీ సంగీతంలో తోడి (థాట్) రాగానికి భిన్నమైనది. తోడి రాగానికి సమానమైన రాగం కర్ణాటక సంగీతంలో శుభపంతువరాళి రాగం ( 45 వ మేళకర్త రాగం).[1][3] The equivalent of Carnatic Todi in Hindustani is Bhairavi thaat.[1]
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము. ఇది 44 మేళకర్త భావప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
హనుమతోడి రాగంలోని కొన్ని జన్య రాగాలు: అసావేరి, భూపాళం, ధన్యాసి, పున్నాగవరాళి, శుద్ధ సీమంధిని.
<ref>
ట్యాగు; "ragas" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు