హీరామండి | |
---|---|
![]() | |
జానర్ | చారిత్రక నాటకం |
సృష్టికర్త | సంజయ్ లీలా భన్సాలీ |
రచయిత | స్క్రీన్‌ప్లే: సంజయ్ లీలా భన్సాలీ మాటలు: దివ్య నిధి విభు పూరి |
కథ | మొయిన్ బేగ్ |
దర్శకత్వం | సంజయ్ లీలా భన్సాలీ |
తారాగణం |
|
సంగీతం | పాటలు: సంజయ్ లీలా భన్సాలీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : బెనెడిక్ట్ టేలర్ నరేన్ చందావర్కర్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సిరీస్‌ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 8 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ producers |
|
ఛాయాగ్రహణం | సుదీప్ ఛటర్జీ మహేష్ లిమాయే హుయెన్‌స్టాంగ్ మోహపాత్ర రాగుల్ ధరుమన్ |
ఎడిటర్ | సంజయ్ లీలా భన్సాలీ |
ప్రొడక్షన్ కంపెనీ | భన్సాలీ ప్రొడక్షన్స్ |
బద్జెట్ | ₹200 కోట్లు[1] |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | నెట్‌ఫ్లిక్స్ |
వాస్తవ విడుదల | 1 మే 2024 |
హీరామండి: ది డైమండ్ బజార్ 2024లో హిందీలో విడుదలైన డ్రామా టెలివిజన్ వెబ్ సిరీస్. భన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజయ్ లీలా బన్సాలీ, ప్రేరణ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించాడు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఏప్రిల్ 9న విడుదల చేసి[2], వెబ్ సిరీస్‌ను మే 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియోల్లో, 9 విదేశీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]
నం.
మొత్తం |
సీజన్లో నం | పేరు | దర్శకత్వం | అసలు ప్రసార తేదీ |
---|---|---|---|---|
1 | 1 | "మల్లికాజాన్: ది క్వీన్ ఆఫ్ హీరమండి" | సంజయ్ లీలా బన్సాలీ | 1 మే 2024 |
2 | 2 | "ఫరీదంజాన్: ది ఛాలెంజర్ రిటర్న్స్" | సంజయ్ లీలా బన్సాలీ | 1 మే 2024 |
3 | 3 | "వహీదాజాన్: స్కార్డ్ ఫర్ లైఫ్" | సంజయ్ లీలా బన్సాలీ | 1 మే 2024 |
4 | 4 | "అలంజేబ్: ది ఇన్నోసెంట్ పాన్" | సంజయ్ లీలా బన్సాలీ | 1 మే 2024 |
5 | 5 | "తాజ్దార్: ది లవర్స్ డైలమా" | సంజయ్ లీలా బన్సాలీ | 1 మే 2024 |
6 | 6 | "తాజ్దార్ & అలంజేబ్: నేషన్ వర్సెస్ లవ్" | సంజయ్ లీలా బన్సాలీ | 1 మే 2024 |
7 | 7 | "బిబ్బోజాన్: లాంగ్ లివ్ ది రివల్యూషన్" | సంజయ్ లీలా బన్సాలీ | 1 మే 2024 |
8 | 8 | "హీరమండి: ది స్వాన్ సాంగ్" | సంజయ్ లీలా బన్సాలీ | 1 మే 2024 |
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తిలస్మి బహెన్" | ఎ.ఎం. తురాజ్ | శర్మిష్ట ఛటర్జీ | 2:19 |
2. | "సకల్ బ్యాన్" | అమీర్ ఖుస్రో | రాజా హాసన్ | 2:30 |
3. | "ఆజాది" | ఎ.ఎం. తురాజ్ | అర్చన గోర్, ప్రగతి జోషి, అదితి ప్రభుదేశాయ్, ఆరోహి, అదితి పాల్, తరన్నమ్ మాలిక్ జైన్, దీప్తి రేగే | 3:53 |
4. | "చౌదవి శబ్" | ఎ.ఎం. తురాజ్ | శ్రేయ ఘోషాల్ | 4:03 |
5. | "మాసూమ్ దిల్ హై మేరా" | ఎ.ఎం. తురాజ్ | శిఖా జోషి | 3:56 |
6. | "ఫూల్ గెండ్వా నా మారో" | బర్నాలీ గంగూలీ | 3:13 | |
7. | "సైయాన్ హట్టో జావో" | ఎ.ఎం. తురాజ్ | బర్నాలీ గంగూలీ | 5:13 |
8. | "ఏక్ బార్ దేఖ్ లిజియే" | ఎ.ఎం. తురాజ్ | కల్పనా గంధర్వ | 4:11 |
9. | "నజారియా కి మారి" | మధుబంతి బాగ్చి | 3:17 | |
మొత్తం నిడివి: | 32:40 |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)