14వ లోక్సభ (17 మే 2004 – 18 మే 2009) 2004 సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పాటుచేయబడింది. దీని ద్వారా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం (2004–2009) ఏర్పడింది.