2023 రాజ్యసభ ఎన్నికలు

భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో పదవీ విరమణ చేసిన సభ్యులను ఎన్నుకోవడానికి 2023 సంవత్సరంలో ఖాళీ అయిన స్థానాలకు 2023లో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించారు.

ప్రస్తుతానికి రాజ్యాంగం ఎగువ సభలో గరిష్టంగా 250 మంది సభ్యులకు చోటు కల్పిస్తున్నారు. వారిలో 238 మంది సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓట్‌ల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. అయితే 12 మంది సభ్యులను సంగీతం, క్రీడలు, ఆర్థిక శాస్త్రం, ఇతర వివిధ రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది. మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ప్రతి రెండు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు.

ఎన్నికలు

[మార్చు]

భారత ఎన్నికల కమిషన్ 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను జూలై 24న నిర్వహించింది.[1]

రాష్ట్రం సభ్యులు

పదవీ విరమణ

పదవీ

విరమణ తేదీ

గోవా 1 28 జూలై 2023
గుజరాత్ 3 18 ఆగస్టు 2023
పశ్చిమ బెంగాల్ 6
# అభ్యర్థి పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 వినయ్ టెండూల్కర్ బీజేపీ 28-జూలై-2023 సదానంద్ తనవాడే[2] బీజేపీ 29-జూలై-2023
# అభ్యర్థి పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 ఎస్. జైశంకర్ బీజేపీ 18-ఆగస్ట్-2023 ఎస్. జైశంకర్ బీజేపీ 19-ఆగస్ట్-2023[3]
2 జుగల్జీ ఠాకూర్ బీజేపీ 18-ఆగస్ట్-2023 కేశ్రీదేవ్‌సింగ్ ఝాలా బీజేపీ 19-ఆగస్ట్-2023
3 దినేశ్ చంద్ర జెమల్‌భాయ్ అనవడియ బీజేపీ 18-ఆగస్ట్-2023 బాబూభాయ్ దేశాయ్ బీజేపీ 19-ఆగస్ట్-2023
# గతంలో ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం
1 డెరెక్ ఓ'బ్రియన్[4] తృణమూల్‌ కాంగ్రెస్‌ 18-ఆగస్ట్-2023 డెరెక్ ఓ'బ్రియన్ తృణమూల్‌ కాంగ్రెస్‌ 19-ఆగస్ట్-2023
2 సుఖేందు శేఖర్ రాయ్ తృణమూల్‌ కాంగ్రెస్‌ 18-ఆగస్ట్-2023 సుఖేందు శేఖర్ రాయ్ తృణమూల్‌ కాంగ్రెస్ 19-ఆగస్ట్-2023
3 డోలా సేన్ తృణమూల్‌ కాంగ్రెస్‌ 18-ఆగస్ట్-2023 డోలా సేన్ తృణమూల్‌ కాంగ్రెస్‌ 19-ఆగస్ట్-2023
4 సుస్మితా దేవ్ తృణమూల్‌ కాంగ్రెస్‌ 18-ఆగస్ట్-2023 సమీరుల్ ఇస్లాం తృణమూల్‌ కాంగ్రెస్‌ 19-ఆగస్ట్-2023
5 శాంత ఛెత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌ 18-ఆగస్ట్-2023 ప్రకాష్ చిక్ బరాక్ తృణమూల్‌ కాంగ్రెస్ 19-ఆగస్ట్-2023
6 ప్రదీప్ భట్టాచార్య కాంగ్రెస్ 18-ఆగస్ట్-2023 అనంత్ మహరాజ్ బీజేపీ 19-ఆగస్ట్-2023

ఉప ఎన్నికలు

[మార్చు]
# గతంలో ఎంపీ పార్టీ ఖాళీ తేదీ ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీ విరమణ తేదీ
1 లూయిజిన్హో ఫలేరో తృణమూల్‌ కాంగ్రెస్‌ 11 ఏప్రిల్ 2023 సాకేత్ గోఖలే తృణమూల్‌ కాంగ్రెస్ 30 జూలై 2023 2 ఏప్రిల్ 2026
# గతంలో ఎంపీ పార్టీ ఖాళీ తేదీ ఎంపీగా ఎన్నికయ్యాడు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీ విరమణ తేదీ
1 హర్ద్వార్ దూబే బీజేపీ 26 జూన్ 2023 దినేష్ శర్మ బీజేపీ 9-సెప్టెంబర్-2023 25-నవంబర్-2026

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (27 June 2023). "మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జూలైలో". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  2. TV9 Telugu (17 July 2023). "11 మంది రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం.. గుజరాత్‌ నుంచి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎంపిక." Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (18 July 2023). "రాజ్యసభకు జైశంకర్‌ ఎన్నిక ఏకగ్రీవం". Archived from the original on 18 July 2023. Retrieved 18 July 2023.
  4. Andhrajyothy (10 July 2023). "రాజ్యసభ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థులు వీరే". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]