24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ భారతదేశ చలనచిత్ర నిర్మాణ సంస్థ. మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు 2007లో ఈ సంస్థని స్థాపించాడు.
ఈ పతాకంపై ఎక్కువ శాతం మంచు మోహన్ బాబు కుటుంబానికి చెందిన వారి చిత్రాలని నిర్మించారు.
సంఖ్య
|
సంవత్సరం
|
చిత్రం
|
భాష
|
నటీనటులు
|
దర్శకుడు
|
ఇతరములు
|
1 |
2010 |
వస్తాడు నా రాజు |
తెలుగు |
మంచు విష్ణు, తాప్సీ |
హేమంత్ మధుకర్ |
|
2 |
2012 |
దేనికైనా రేడీ |
తెలుగు |
మంచు విష్ణు, హన్సికా మోత్వాని |
జి. నాగేశ్వరరెడ్డి |
|
3 |
2013 |
దూసుకెళ్తా |
తెలుగు |
మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి |
వీరు పోట్ల |
|
4 |
2014 |
పాండవులు పాండవులు తుమ్మెద |
తెలుగు |
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్, రవీనా టాండన్, హన్సికా మోత్వాని, ప్రణీత సుభాష్, వరుణ్ సందేశ్, తనీష్ |
శ్రీవాస్ |
శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ తో కలిసి నిర్మించారు.
|
5 |
2014 |
రౌడీ |
తెలుగు |
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, జయసుధ, శాన్వీ శ్రీవాస్తవ |
రామ్ గోపాల్ వర్మ |
ఏవి పిక్చర్స్ తో కలిసి నిర్మించారు.
|
6 |
2014 |
అనుక్షణం |
తెలుగు |
మంచు విష్ణు, నవదీప్, తేజస్వి మదివాడ, మధు శాలిని |
రామ్ గోపాల్ వర్మ |
|
7 |
2014 |
కరెంటు తీగ |
తెలుగు |
మంచు మనోజ్ కుమార్, జగపతి బాబు, రకుల్ ప్రీత్ సింగ్, సంపూర్ణేష్ బాబు |
జి. నాగేశ్వరరెడ్డి |
|
8 |
2015 |
సింగం123[2] |
తెలుగు |
సంపూర్ణేష్ బాబు, సనం[3] |
అక్షత్ అజయ్ శర్మ |
|
9 |
2015 |
డైనమైట్ |
తెలుగు |
మంచు విష్ణు, ప్రణీత సుభాష్, జె. డి. చక్రవర్తి |
దేవ కట్టా |
అరిమ నంబి రీమేక్
|
10 |
2015 |
మామ మంచు అల్లుడు కంచు |
తెలుగు |
మంచు మోహన్ బాబు, Meena, Ramya Krishna, Allari Naresh, Poorna |
Srinivasa Reddy |
Co Production with Sree Lakshmi Prasanna Pictures
|
11 |
TBA |
Kannappa Katha[4][5] |
తెలుగు |
మంచు విష్ణు |
Tanikella Bharani |
Announced
|
12 |
2021 |
మోసగాళ్ళు |
తెలుగు |
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రూహి సింగ్, నవదీప్, నవీన్ చంద్ర |
జెఫ్రీ గీ చిన్ |
|