2డి ఎంటర్‌టైన్‌మెంట్

2డి ఎంటర్‌టైన్‌మెంట్
రకంప్రైవేట్
పరిశ్రమమోషన్ పిక్చర్
స్థాపన2013
స్థాపకుడుసూర్య
ప్రధాన కార్యాలయం
కీలక వ్యక్తులు
సూర్య
జ్యోతిక
కార్తీ
రాజశేఖర్ పాండియన్
ఉత్పత్తులుసినీ నిర్మాణం
సినిమా పంపిణి
వెబ్‌సైట్2D Entertainment

2డి ఎంటర్‌టైన్‌మెంట్ భారతీయ సినిమా డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ సంస్థ. ఈ సంస్థ నటుడు సూర్యకు చెందినది కాగా వారి ఇద్దరి పిల్లలు దియా, దేవ్ పేర్ల మొదటి అక్షరంతో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను తన భార్య జ్యోతికతో కలిసి ప్రారంభించాడు.

నిర్మించిన సినిమాలు

[మార్చు]
సినిమా పేరు భాషా దర్శకుడు నటీనటులు మూలాలు
36 వ‌య‌దిలిలే
36 వయసులో (తెలుగు)
2015 రోషన్ ఆండ్రూస్ జ్యోతిక, రెహమాన్, అభిరామి, నాజర్ [1]
ప్రసంగా 2 2015 పాండిరాజ్ నిశేష్, వైష్ణవి, సూర్య, అమలా పాల్ [2]
24 2016 విక్రమ్ కుమార్ సూర్య, సమంత, నిత్య మేనన్ [3]
మగలిర్‌ మట్టుం
మగువలు మాత్రమే- (తెలుగు )
2017 బ్రమ్మ జ్యోతిక,ఊర్వశి, శరణ్య, భానుప్రియ [4]
కడైకుట్టి సింగం
చినబాబు (తెలుగు)
2018 పాండిరాజ్ కార్తీ, సాయేషా, సత్యరాజ్ [5]
ఊరియాడి 2 2019 విజయ్ కుమార్ విజయ్ కుమార్, సుధాకర్, విస్మయ [6]
జాక్ పాట్
జాక్ పాట్ (తెలుగు)
2019 కళ్యాణ్ జ్యోతిక, రేవతి [7]
పొన్మగల్ వందాళ్ 2020 జె.జె. ఫ్రెడ్‌రిక్ జ్యోతిక భాగ్యరాజా, ఆర్. పార్థిబన్ [8]
సూరరై పోట్రు
ఆకాశం నీ హద్దురా (తెలుగు)
2020 సుధ కొంగర సూర్య,అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు [9][10]
రామే ఆండాళుమ్ రావణే ఆండాళుమ్ 2021 అరిసిల్ మూర్తి వాణి భోజన్, రమ్య పాండియన్ [11]
ఉడన్ పిరప్పు
రక్తసంబంధం(తెలుగు)
2021 శర్వణన్‌ జ్యోతిక,శశి కుమార్‌, సముద్రఖని [12]
జై భీమ్ 2021 టి.జె. జ్ఞానవేల్ సూర్య, రజిషా విజయన్,లిజోమోల్ జోస్,ప్రకాశ్‌రాజ్‌ [13]
ఓ మై డాగ్ 2022 సరోవ్‌ షణ్ముగం విజయ్ కుమార్, అరుణ్‌విజయ్‌,వినయ్ రాయ్, 'మాస్టర్' అర్ణవ్ విజయ్ [14]
విరుమాన్ 2022 ఎం. ముత్తయ్య కార్తీ, అదితి శంకర్ [15]
సూరరై పోట్రు హిందీ రీమేక్ 2022 సుధా కొంగర అక్షయ్ కుమార్, రాధికా మదన్ [16]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 February 2015). "36 ఏళ్ల వయసులో..." Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Srinivasan, Sudhir (2015-12-24). "Pasanga-2: More educative than entertaining". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-28.
  3. Dundoo, Sangeetha Devi (2016-05-06). "24: Playing with time". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-28.
  4. Ramanujam, Srinivasa (2017-09-15). "'Magalir Mattum' review: Women to the fore". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-28.
  5. "Kadaikutty Singam on Moviebuff.com". Moviebuff.com.
  6. "Uriyadi 2 on Moviebuff.com". Moviebuff.com.
  7. "Jackpot Movie Review {3/5}: The film manages to entertain". The Times of India.
  8. "Ponmagal Vandhal". The Times of India. 2020-05-29. Retrieved 2020-06-04.
  9. "రివ్యూ: ఆకాశం నీ హద్దురా". www.eenadu.net. Retrieved 2020-11-13.
  10. "Aakaasam Nee Haddhu Ra Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-12. Retrieved 2020-11-13.
  11. "Vani Bhojan joins Ramya Pandian's female centric film". The Times of India. 1 February 2021.
  12. Eenadu (4 October 2021). "హత్తుకునేలా 'రక్త సంబంధం'.. జ్యోతిక 50వ చిత్రం ట్రైలర్‌ చూశారా! - telugu news raktha sambandham jyotika". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
  13. "Jai Bhim Review: జై భీమ్‌ రివ్యూ - telugu news suriya jai bhim telugu movie review". www.eenadu.net. Retrieved 2021-11-03.
  14. Sakshi (16 April 2022). "అమెజాన్‌ ప్రైమ్‌లో 'ఓ మై డాగ్‌' సినిమా". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  15. "Suriya, Jyotika to produce Karthi's Viruman, to mark Shankar's daughter Aditi's debut". India Today. 6 September 2021. Retrieved 6 September 2021.
  16. "Akshay Kumar and Radhika Madan begin shoot for Soorarai Pottru remake, watch video". Bollywood Hungama. 25 April 2022. Archived from the original on 25 April 2022. Retrieved 2 May 2022.