36 వయసులో | |
---|---|
దర్శకత్వం | రోషన్ ఆండ్రూస్ |
స్క్రీన్ ప్లే | బాబీ సంజయ్ |
కథ | రోషన్ ఆండ్రూస్ |
నిర్మాత | సూర్య |
తారాగణం | జ్యోతిక, రహమాన్ , అభిరామి, నాజర్ |
ఛాయాగ్రహణం | ఆర్. దివాకరన్ |
కూర్పు | మహేష్ నారాయణన్ |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | |
సినిమా నిడివి | 115 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
36 వయసులో 2020లో విడుదలైన తెలుగు సినిమా.[1] 2015లో విడుదలైన తమిళ సినిమా '36 వయదిలిలే’ను తెలుగులో '36 వయసులో' పేరుతో 2డి ఎంటర్టైన్మెంట్ | distributor = బ్యానర్ పై సూర్య ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, రహమాన్, అభిరామి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జూలై, 2020న ఆహా ఓటీటీలో విడుదలైంది.
వసంతి (జ్యోతిక) రెవెన్యూ ఆఫీసులో ఉద్యోగి, సాధారణమైన గృహిణి. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాలనేదే ఆమె కోరిక. తన భర్త రాం ప్రసాద్ (రెహమాన్) తో కలిసి ఐర్లాండ్ వెళ్లిపోదామనుకుంటుంది. అయితే వీసా సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో వసంతికి అనుకోకుండా రాష్ట్రపతి నుంచి పిలుపు వస్తుంది. ఓ సాధారణ గృహిణి రాష్ట్రపతి భవన్ వరకూ ఎలా వెళ్లగలిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2]
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)